Latest News In Telugu Summer Health Tips : ఈ కాలంలో హీట్ స్ట్రోక్ కేసులే కాదు.. బ్రెయిన్ స్ట్రోక్ కేసులు కూడా పెరుగుతున్నాయి.. జాగ్రత్త సుమా! గుండెపోటు తర్వాత, బ్రెయిన్ స్ట్రోక్ మరణానికి రెండవ అతిపెద్ద కారణం అని తెలిసిందే. ఇటీవలి కాలంలో బ్రెయిన్ స్ట్రోక్ కేసుల్లో మహిళల సంఖ్య ఎక్కువగానే ఉంది. అదే సమయంలో, అధిక రక్తపోటు, మధుమేహంతో బాధపడుతున్న వారిలో ఈ సమస్య మరింత పెరుగుతోంది. By Bhavana 04 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Brain Stroke : బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలివే! బ్రెయిన్ స్ట్రోక్ మీద సరైన అవగాహన లేకపోవడం వల్ల కూడా చాలామంది ముందుగా వచ్చే లక్షణాలను గుర్తించలేక బ్రెయిన్ స్ట్రోక్ బాధితులుగా మారుతున్నారు. అసలు బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏమిటి? దానిని ముందుగా ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం! By Durga Rao 03 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Brain Stroke: బ్రెయిన్ స్ట్రోక్తో జాగ్రత్త! హార్ట్ స్ట్రోక్ సమస్యతో పాటు బ్రెయిన్ స్ట్రోక్ సమస్యలు కూడా ఇటీవలి కాలంలో పెరుగుతున్నాయని స్టడీలు చెప్తున్నాయి. ఉన్నట్టుండి మెదడుకి రక్తప్రసరణ ఆగిపోవడం ద్వారా ఈ స్ట్రోక్ సంభవిస్తుంది. అత్యంత ప్రమాదకరమైన మెదడుపోటుని ఎలా నివారించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. By Durga Rao 25 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Telangana : అగ్రరాజ్యంలో తెలంగాణ యువకుడు మృతి! సికింద్రాబాద్ లోని తిరుమలగిరికి చెందిన రిటైర్డ్ ఆర్టీవో తులసీరాజన్ పెద్ద కుమారుడు బండా రుత్విక్ రాజన్ (30 ) రెండు సంవత్సరాల క్రితం ఉన్నత విద్యను అభ్యసించేందుకు అమెరికా వెళ్లాడు. గురువారం రుత్విక్ బ్రెయిన్ స్ట్రోక్ తో మృతి చెందాడు. By Bhavana 26 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Brain stroke: బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు ఇవే.. జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే సంగతులు స్ట్రోక్ వచ్చినప్పుడు కచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలి. స్ట్రోక్ రావడం అతి ప్రమాదకరమైన సమస్య. బ్రెయిన్లో ఓ భాగానికి రక్త సరఫరాని ఆగిపోయినప్పుడు ఈ సమస్య వస్తుంది. ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాల్సిందే. లేకపోతే ప్రాణాలకే ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. By Vijaya Nimma 11 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Stroke Day 2023: స్ట్రోక్ ఎలా వస్తుంది? చలిలో దీని ప్రమాదాన్ని పెంచే కారణాలు ఏంటి? బ్రెయిన్ స్ట్రోక్ ఒక తీవ్రమైన వ్యాధి. ఇది ప్రాణాంతకం కూడా. శీతాకాలంలో దీని ప్రమాదం మరింత పెరుగుతుంది. ఈ సమస్య 50 ఏళ్ల తర్వాత ఎక్కువగా కనిపిస్తుంది. అయితే గత కొన్నేళ్లుగా 30 నుండి 35 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారిలో కూడా పెరిగింది. చలికాలంలో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. By Bhoomi 29 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn