లైఫ్ స్టైల్ Body Odor: చిన్న చిట్కాతో శరీర దుర్వాసన మాయం పటిక శరీర దుర్వాసనను పోగొట్టడంలో రెండు విధాలుగా పనిచేస్తుంది. రక్త నాళాలను ఉత్తేజపరుస్తుంది. దుర్వాసన కలిగించే బ్యాక్టీరియాను తొలగిస్తుంది. దీంతో శరీరం చెడు వాసన రాదు. By Vijaya Nimma 11 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Body: మన శరీరంలో అతిపెద్ద అవయవం ఏది? మన శరీరంలోని మాంసాన్ని కప్పి ఉంచే చర్మమే మన శరీరంలో అతి పెద్ద అవయవం. శరీర బరువులో 16 శాతం చర్మం నుంచి మాత్రమే వస్తుంది. బయటి నుంచి మనకు కనిపించే అతి పెద్ద అవయవం చర్మం అయితే మన కాలేయం అతిపెద్ద అంతర్గత అవయవం. By Vijaya Nimma 06 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health: మన మీద మనకే డౌటు పుట్టించే జబ్బు..బాడీ డిస్మార్ఫియా అందంగా లేనా...? అస్సలేం బాలేనా...? ఏంటీ పాట పాడుతున్నా అనుకుంటున్నారా..అబ్బే కాదండి...తరచూ మనం గురించి మనం ఇలా అనుకుంటే ఇదొక మానసిక రుగ్మత అంట. దానికో పేరు కడా పెట్టారు. ప్రస్తుతం ఈ రుగ్మతపై చాలా చర్చ జరుగుతోంది. By Manogna alamuru 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే కడుపులో గడ్డలు ఉన్నట్టే..జాగ్రత్త మనిషి శరీరంలో పేగు చాలా ముఖ్యమైన భాగం. శరీరంలో చెడు బ్యాక్టీరియా పెరగడం వలన తీపి ఆహారం తినాలనే కోరిక ఉంటుంది. ఇది ప్రేగు సంబంధిత రుగ్మతల కారణం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ సమయంలో సరైన చికిత్స తీసుకోకపోతే ఎక్కువ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందంటున్నారు. By Vijaya Nimma 06 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Skin Care: నెల రోజుల్లో శరీరంపై నలుపు పొగొట్టి తెల్లగా మార్చే చిట్కాలు అందంగా కనిపించాటానికి ఖరీదైన క్రీములను వాడుతుంటారు. ఆడవాళ్లలో మెడ భాగంలో, నుదుటిపై చర్మం నలుపుడి ఉంటుంది. నీరు ఎక్కువగా తాగడం, నరింజ, బత్తాయి జ్యూస్లు, నానబెట్టిన నట్స్ ఆహారంగా తీసుకుంటే చర్మంలో నలుపు పోయి మామూలు స్థితికి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 05 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health:ఎంత స్నానం చేసిన శరీరంలోని ఆ భాగంలో బాక్టీరియా ఉండిపోతుంది! బిలియన్ల కొద్దీ బ్యాక్టీరియా నివసించే మన శరీరంలో ఒక భాగం ఉంది, అది చాలా మురికిగా ఉంటుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, దానిని శుభ్రం చేసిన తర్వాత కూడా సూక్ష్మక్రిములను కలిగి ఉంటుంది. కానీ వాటిని తొలగించడం సాధ్యం కాదు. By Durga Rao 03 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : కాలం ఏదైనా ఒంట్లో నీటి శాతం ఎంత ఉందో ఇలా చెక్ చేసుకోండి కాలం ఏదైనప్పటికీ నిత్యం 8 గ్లాసుల నీరు తాగడం వల్ల శరీరంలో ఉన్న మురికి బయటకు పోయి ఆరోగ్యంగా ఉంటామని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. నీరు ఎక్కువగా తాగడం వల్ల బరువు తగ్గడంతో పాటు ముఖంలో గ్లో కూడా పెరుగుతుంది. అంతేకాకుండా ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. By Bhavana 24 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn