Prithviraj Sukumaran: క్రేజీ అప్డేట్.. ఆ బడా సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్!
మలయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్, నాని-సుజీత్ ‘Bloody Romeo’లో కీలక పాత్ర పోషిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి Varanasi సినిమాలో 'కుంభ' పాత్రలో నటిస్తున్నారు పృథ్విరాజ్ సుకుమారన్.
/rtv/media/media_files/2026/05/07/bloody-romeo-2026-05-07-11-48-49.jpg)
/rtv/media/media_files/2026/02/27/prithviraj-sukumaran-2026-02-27-07-31-42.jpg)
/rtv/media/media_files/2026/02/24/bloody-romeo-2026-02-24-16-28-44.jpg)