Nitin Nabin: బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బిహార్ మంత్రి..
బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నితిన్ నబీన్‌కు హైకమాండ్ బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం ఆయన బిహార్‌లో మంత్రిగా పనిచేస్తున్నారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు నితిన్ నబీన్‌ను ఎంపిక చేసింది.
Thiruvananthapuram : కమ్యూనిస్టుల కంచు కోట బద్దలు.. కేరళ లోకల్ ఎలక్షన్స్ లో దుమ్ములేపిన BJP
తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో NDA కూటమికి భారీ ఆధిక్యత లభించింది. మొత్తం 101 డివిజన్లలో NDAకు 50, LDF 29, UDF 19 డివిజన్లలో గెలిచింది. 45 ఏళ్లుగా లెఫ్ట్ పార్టీలకు కంచుకోటగా ఉన్న తిరువనంతపురం కమ్యూనిస్టుల చేయి దాటినట్లయింది.
Eatela: వాడో పిచ్చోడు.. బండి టార్గెట్ గా ఈటల సంచలన వ్యాఖ్యలు!
నేను భారతీయ జనతా పార్టీ ఎంపీగా కొంతమంది సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల గురించి స్పందించలేను. కానీ అవగాహన లేని పిచ్చోళ్ళు పెట్టే పోస్టులు అవి. రాజేందర్ ఏ పార్టీలో ఉన్నారో వారే చెప్పాలి అని ఎంపీ ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు.
నియమ నిబంధనలకు వ్యతిరేకంగా.. దొంగని, దాతగా చేసారు | The Thief Was Made a Donor | Bhamu Prakash | RTV
Vijaysai: మాజీ సీఎం జగన్‌కు బిగ్‌షాక్.. బీజేపీలోకి విజయసాయి?
రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒకటిన్నరేళ్లు పూర్తవుతున్న తరుణంలో పొలిటికల్ ఈక్వేషన్లు రోజురోజుకు మారిపోతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత వైసీపీని వీడిన ఆ పార్టీ కీలక నేత విజయసాయిరెడ్డి బీజేపీలో చేరుతున్నారట.
HILT Policy: HILT పాలసీపై హీటెక్కిన పాలిటిక్స్.. ప్రభుత్వం ఏమంటోంది? ప్రతిపక్షాల వాదన ఏంటీ?
హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ (HILT) పాలసీ తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచుతోంది. ORR లోపల ఉన్న ఇండస్ట్రియల్ పార్కుల్లోని 9వేల 292 ఎకరాలను మల్టీయూజ్ జోన్లుగా మార్చుతామని, దీని వల్ల రాష్ట్ర ఆదాయం పెరుగుతుందని ప్రభుత్వం చెబుతోంది.
/rtv/media/media_files/2025/12/14/nitin-nabin-appointed-as-bjp-national-working-president-2025-12-14-17-46-40.jpg)
/rtv/media/media_files/2025/12/14/fotojet-5-2025-12-14-12-12-38.jpg)
/rtv/media/media_files/2025/12/13/fotojet-2025-12-13t132743487-2025-12-13-13-28-02.jpg)
/rtv/media/media_files/2025/12/08/fotojet-2025-12-08t112224418-2025-12-08-11-23-09.jpg)
/rtv/media/media_files/2025/12/03/fotojet-2025-12-03t122745420-2025-12-03-12-28-14.jpg)
/rtv/media/media_files/2025/11/20/nithish-2025-11-20-11-45-00.jpg)