సినిమా Samantha : అఖిల్ పై సమంత పోస్ట్.. ఆనందంలో అభిమానులు! అఖిల్ అక్కినేని పుట్టిన రోజు సందర్భంగా సమంత సోషల్ మీడియా వేదిక గా స్పెషల్ పోస్ట్ పెట్టింది. ‘‘హ్యాపీ బర్త్ డే అక్కినేని అఖిల్ వండర్ఫుల్ సంవత్సరం గాడ్ బ్లెస్ యూ’’ అని రాసుకొచ్చింది.అంతేకాకుండా అఖిల్ పెట్ డాగ్‌తో సోఫాలో కూర్చున్న ఫొటో షేర్ చేసింది. By Bhavana 09 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Megastar Chiranjeevi : ”నా జీవన రేఖ.. నా సౌభాగ్య రేఖ".. భార్యకు మెగాస్టార్ స్పెషల్ విషెష్ పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా వైఫ్ సురేఖకు బర్త్ డే విషెస్ తెలిపారు. ‘‘నా జీవన రేఖ, నా సౌభాగ్య రేఖ, నా భాగస్వామి సురేఖ అంటూ అద్భుతమైన కవితతో ఆమెకు విషెస్ చెప్తూ.. బ్యూటిఫుల్ ఫోటోను షేర్ చేశారు. మెగాస్టార్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరలవుతోంది. By Archana 18 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn