Current Shock: ఘోర ప్రమాదం.. ఎనిమిది మంది భక్తుల దుర్మరణం!
బీహార్ లోని హరిహరనాథ్ ఆలయంలో పూజలు నిర్వహించేందుకు వెళ్తున్న భక్తుల ట్రాలీకి హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలాయి. దీంతో ఎనిమిది మంది యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.
బీహార్ లోని హరిహరనాథ్ ఆలయంలో పూజలు నిర్వహించేందుకు వెళ్తున్న భక్తుల ట్రాలీకి హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలాయి. దీంతో ఎనిమిది మంది యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.
బీహార్‌లో రిజర్వేషన్లను 50 శాతం నుంచి 65 శాతానికి పెంచుతూ నీతీశ్ ప్రభుత్వం ఇటీవలె ఉత్తర్వులు జారీ చేసింది.అయితే రిజర్వేషన్ అంశాన్ని రద్దు చేస్తూ పాట్నా హైకోర్టు తీర్పునిచ్చింది.దీంతో బీహార ప్రభుత్వం సుప్రీంకోర్టులో మధ్యంతర స్టే కోసం పిటీషన్ దాఖలు చేయగా దానికి న్యాయస్థానం నిరాకరించింది.
బీహార్‌లో వరుస వంతెనలు కూలిన ఘటనపై సమాధానం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం, రహదారుల శాఖను సుప్రీంకోర్టు ఆదేశించింది.ఇటీవల వరుసగా 10కి పైగా వంతెనలు కూలిన ఘటన పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంతో నితీశ్ ప్రభుత్వాన్ని సమాధానం కోరతూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పూర్తిస్థాయిలో రాజకీయ నాయుకుడిగా మారనున్నారు. బిహార్‌లో ఆయన ప్రారంభించిన జన్‌సురాజ్ ప్రచారం.. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా రాజకీయ పార్టీగా మారనుంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తామని ప్రశాంత్ కిషోర్ తెలిపారు.
పేపర్ లీక్‌లను అరికట్టేందుకు బిహార్ అసెంబ్లీ సమావేశాల్లో నితీశ్ కుమార్ ప్రభుత్వం.. బిహార్ పబ్లిక్ ఎగ్జామినేషన్ బిల్లు-2024ను పాస్ చేసింది. దీని ప్రకారం ఎవరైనా పేపర్ లీక్‌కు పాల్పడితే వాళ్లకు రూ.కోటి జరిమానాతో పాటు మూడు నుంచి పదేళ్ల పాటు జైలు శిక్ష విధించనున్నారు.
2024-2025 ఆర్థిక ఏడాది బడ్జెట్లో మోదీ సర్కార్.. ఏపీ, బిహార్ రాష్ట్రాలకు పెద్దపీట వేసింది. కేంద్రాన్ని స్పెషల్ స్టేటస్ లేదా స్పెషల్ ప్యాకేజీ ఇవ్వాలని అడుగుతూనే ఉన్నానని బిహార్ సీఎం నితీశ్ కుమార్ అన్నారు. దీనికి బదులుగా రాష్ట్రానికి సాయం చేస్తామని ప్రకటించారంటూ పేర్కొన్నారు.
బీహార్ కి ప్రత్యేక హోదా ఇవ్వలేమని ఆ రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్ కు కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం దేశంలో ఏ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలేమని కేంద్రం వివరించింది. ఈ వివరణతో ఆంధ్రప్రదేశ్ కు కూడా ప్రత్యేక హోదా వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.
బీహార్ లోని సమస్తిపూర్ రైల్వే స్టేషన్ లో బీహార్ సంపర్క్ క్రాంతి రైలు జనరల్ బోగీలో పొగలు రావడంతోప్రయాణికులుకిందకి పరుగులు పెట్టారు.ఆర్పీఎఫ్, జీఆర్పీ సిబ్బంది పొగ వస్తున్నబోగీ వద్ద పరిస్థితిని సమీక్షించారు.విచారణ చేయగా బోగీలో ఉంచిన అగ్నిమాపక సిలిండర్ లీకైనట్లు సిబ్బంది గుర్తించారు.