బీహార్ రాజకీయాల్లో సంచలన మార్పు.. నెక్ట్స్ సీఎం ఎవరంటే..?
నితీష్ కుమార్ నిష్క్రమణతో బీహార్ చరిత్రలో తొలిసారిగా బీజేపీకి చెందిన నేత ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రధానంగా ముగ్గురి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న చౌదరి, ఈ రేసులో అందరికంటే ముందున్నారు.
/rtv/media/media_files/2026/04/14/samrat-choudhary-2026-04-14-16-22-31.jpg)
/rtv/media/media_files/2026/03/05/bihar-cm-2026-03-05-15-25-10.jpg)
/rtv/media/media_files/2025/11/14/bihar-next-cm-from-bjp-2025-11-14-16-29-37.jpg)