BIG BREAKING : కేంద్రం సంచలనం.. కట్టెల పొయ్యిలకు గ్రీన్ సిగ్నల్!
కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య నియంత్రణ కోసం గతంలో విధించిన కట్టెల పొయ్యిల నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా ఎత్తివేసింది.
కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య నియంత్రణ కోసం గతంలో విధించిన కట్టెల పొయ్యిల నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా ఎత్తివేసింది.
శ్రీలంక దక్షిణ తీరంలో చోటుచేసుకున్న ఒక భారీ సముద్ర విపత్తు అంతర్జాతీయ సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఇరాన్‌కు చెందిన ఒక నౌకపై జలాంతర్గామి దాడి జరిగింది. ఈ భీకర దాడి ఫలితంగా కనీసం 101 మంది గల్లంతయ్యారు.
ఇరాన్ జరిపిన ప్రతీకార దాడులతో గల్ఫ్ దేశాల్లో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దాడుల ప్రభావం దుబాయ్, అబుదాబి వంటి ప్రధాన నగరాలపై పడింది.
ఏపీలో దారుణం జరిగింది. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో శనివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరిగింది. క్రాకర్స్ తయారీ కేంద్రంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది.
మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఊహించని షాక్ తగిలింది. ఈ కేసులో ఆమెకు ఊరటనిస్తూ ఈ రోజు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తాజాగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.
ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ భార్య సంగీత కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన నుండి విడాకులు కోరుతూ ఆమె ఈ రోజు చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అనారోగ్యానికి గురయ్యారు. ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో వెంటనే హైదరాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్ (City Neuro Centre) ఆస్పత్రికి తరలించారు.
తెలంగాణలో మావోయిస్టు ఉద్యమానికి చావుదెబ్బ తగిలింది. గత కొంతకాలంగా స్తబ్దంగా ఉన్న అడవి మళ్లీ ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చింది. పార్టీలో అత్యంత కీలకమైన సెంట్రల్ కమిటీ సభ్యులు, అగ్రనేతలు ఏకంగా 16 మంది పోలీసుల ముందు లొంగిపోయినట్లు తెలుస్తోంది.