Shorts for app భగవంత్‌కేసరి రీమేక్‌లో విజయ్ దళపతి | Vijay As Ex-Cop | RTV భగవంత్‌కేసరి రీమేక్‌లో విజయ తలపతి | Vijay As Ex-Cop | Pooja Hegde | RTV - Bala Krishna Movie Bhagavanth Kesari gets remade in TamilFilm | వీడియోలు | Entertainment By RTV 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా BalaKrishna: దుమ్ములేపేశాడుగా.. బాలయ్య బాబు సినిమా కలెక్షన్లు చూస్తే పిచ్చెక్కాల్సిందే భయ్యా! ఈ దసరా విన్నర్‌గా నందమూరి బాలకృష్ణ నిలిచాడు. బాలయ్యబాబు నటించిన భగవంత్ కేసరి బాక్స్ఆఫీస్ వద్ద దుమ్ములేపుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీకి 55 కోట్ల షేర్.. 104 కోట్ల గ్రాస్ వచ్చినట్టుగా లెక్కలు చక్కర్లు కొడుతున్నాయి. ఆరు రోజుల్లోనే వంద కోట్ల మార్క్‌ను టచ్ చేసింది. By Trinath 25 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Anasuya: బాలకృష్ణ మాటలను జీవితాంతం గుర్తు పెట్టుకుంటా..!! 'భగవంత్ కేసరి' మూవీలో అమ్మాయిలకు బ్యాడ్ టచ్ గురించి చెప్పే సీన్ హైలైట్‌గా ఉందంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ డైలాగ్పై నటుడు రాహుల్ రవీంద్రన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. బ్యాడ్ టచ్ గురించి అమ్మాయిలను చైతన్యవంతులను చేయడం ఈ చిత్రం ద్వారా సాధ్యమయిందన్నారు. ఈ ట్వీట్‌ను అనసూయ రీట్వీట్ చేసింది. ఇది వాస్తవమని.. బాలకృష్ణ సర్ చెప్పిన లైన్లు తన జీవితాంతం గుర్తుంటాయని తెలిపింది. By Jyoshna Sappogula 23 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bhagavanth Kesari Review: భగవంత్ కేసరి.. హిట్టా !! ఫట్టా !! ట్విట్టర్లో ఫ్యాన్స్ ఏం అంటున్నారంటే? 'భగవంత్ కేసరి' సినిమాకు ఆడియన్స్ లో బాగా హైప్ క్రియేట్ అయ్యింది. భారీ అంచనాల మధ్య నేడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్లో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. ఇక సినిమా పై ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ వినిపిస్తుంది. ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా వాళ్ళ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. కొందరు సినిమా సూపర్ హిట్ అనగా, మరికొందరు యావరేజ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ సినిమాతో బాలయ్య హ్యాట్రిక్ కొట్టాడని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. By Archana 19 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Dasara Movies: దసరా సినిమాల 'రన్ టైమ్' లాక్ దసరా సినిమాల హంగామా మొదలైంది. మరో వీకెండ్ మధ్యలో ఉంటుండగానే, దసరా సినిమాలన్నీ తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. మరీ ముఖ్యంగా భగవంత్ కేసరి, 'టైగర్ నాగేశ్వరరావు' యూనిట్లు.. ఓ రేంజ్ లో తమ సినిమాల్ని ప్రసారం చేస్తున్నాయి. ఇంకోవైపు లియో మూవీ కూడా చాపకింద నీరులా చుట్టేస్తోంది. తాజాగా ఈ సినిమాల సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. రన్ టైమ్స్ లాక్ అయ్యాయి By Archana 12 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ఆగేదే లేదు...పరిస్థితులు ఎలా ఉన్నా భగవంత్ కేసరి వచ్చేస్తాడు నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా భగవంత్ కేసరి. భారీ బడ్జెట్ తో షైన్ స్క్రీన్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఈ సినిమా విడుదల ఆగిపోతుంది అనుకున్నారు అంతా. కానీ అలాంటిదేమీ లేదని అనుకున్న టైమ్ కే వచ్చేస్తామని చెపపారు మూవీ మేకర్స్. By Manogna alamuru 18 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn