Latest News In Telugu Viral News: మద్యం మత్తులో ప్రిన్సిపల్.. విద్యార్థులు ఏం చేశారో తెలిస్తే షాకే! భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం జీపీపల్లి గ్రామంలో విచిత్ర ఘటన జరిగింది. మద్యం సేవించి స్కూల్‌కు వచ్చిన ప్రిన్సిపల్‌ను విద్యార్థులు నిర్భందించారు. ప్రిన్సిపల్ నిర్వాకంపై జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులకు కంప్లైంట్ అందింది. ప్రిన్సిపల్‌పై చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు. By Vijaya Nimma 27 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Election 2023: దమ్మపేటలో బీఆర్ఎస్ ధూంధాం..13న కేసీఆర్ భారీ సభ బీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ 13న దమ్మపేటలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభకు ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ సందర్భంగా సభను వియజవంతం చేయాలని ఎంపీ బండి పార్థసారథిరెడ్డి కోరారు. By Vijaya Nimma 12 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana Elections: తెలంగాణలో రానుంది బీజేపీ ప్రభుత్వమే.. కేంద్ర మంత్రి బీఎల్ శర్మ తెలంగాణ పర్యటనలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లుందు నియోజకవర్గంలో కేంద్రమంత్రి బీఎల్ వర్మ పర్యటించారు. బీజేపీ నేతృత్వంలోనే డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందని బీఎల్ వర్మ తెలిపారు. తెలంగాణలో రానున్నది బీజేపీ ప్రభుత్వమే అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. By Vijaya Nimma 12 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Bhadradri: మావోయిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవం.. సరిహద్దులో హైఅలర్ట్ నేడు మావోయిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవం. కార్యక్రమాల నిర్వహణకు పార్టీ నాయకత్వం పిలుపునిచ్చింది. అప్రమత్తమైన భద్రాద్రి జిల్లా పోలీసులు, చత్తీస్గడ్ సరిహద్దులో విస్తృత తనిఖీలు కూంబింగ్ చేస్తున్నారు. By Vijaya Nimma 21 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Bhadradri Kothagudem : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండల పరిధిలోని బొజ్జాయిగూడెంలో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతు మారుతీ శ్రీనును(38) గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. By Karthik 20 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Bhadradri Kothagudem District: వైద్యుల నిర్లక్ష్యానికి బలైన పసికందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరంలో దారుణం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో పుట్టిన కొన్ని గంటలకే పసికందు మృతి చెందింది. దీంతో గర్భిణీ బంధువులు ఆందోళనకు దిగారు. చిన్నారి మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రంగంలోకి దిగిన ఆస్పత్రి సూపరిండెట్ పసికందు మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. By Karthik 29 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn