లైఫ్ స్టైల్ Sugar Levels: షుగర్ లెవెల్స్ పెరిగితే చేతులు, కాళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తాయి శరీరంలో రక్తంలో చక్కెర స్థాయి పెరిగినప్పుడు చేతులు, కాళ్ళు తిమ్మిరి వంటి సమస్యలు ఎదురవుతాయి. చక్కెర స్థాయి పెరిగినప్పుడు అనేక లక్షణాలు కనిపిస్తాయి. ఎటువంటి కారణం లేకుండా పాదాలు, కాళ్ళలో తిమ్మిరి లేదా స్పర్శ కోల్పోవడం నరాలు దెబ్బతిన్నాయని సూచిస్తుంది. By Vijaya Nimma 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Blood sugar level: వయస్సు ప్రకారం రక్తంలో చక్కెర స్థాయి ఎంత ఉండాలి? రక్తంలో చక్కెర స్థాయిలలో హెచ్చుతగ్గులు ప్రతి వయస్సులో భిన్నంగా ఉంటాయి. రక్తంలో చక్కెర వేగవంతమైన లక్షణాలను నియంత్రించడానికి సమతుల్య ఆహారం తీసుకోవడం, వ్యాయామం, జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. దీనిని ఏ వయస్సులో ఎంత ఉండాలో తెలిసినప్పుడు చికిత్స చేసువాలి. By Vijaya Nimma 05 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Leaves to Control Diabetes: ఈ ఆకులకు ఇంత పవరా..! దెబ్బకు మధుమేహం మాయం..! ఈ మధ్య కాలంలో చాలా మంది మధుమేహ సమస్యతో బాధపడుతుంటారు. ఈ సమస్య ఉన్న వాళ్ళు ఇంట్లోనే సింపుల్ గా ఈ ఇంటి చిట్కాలు పాటిస్తే చాలు. ఇంట్లో దొరికే అశ్వగంధ, మామిడి, కరివేపాకు, మెంతి వేపాకుల రసం లేదా ఆకులను తీసుకుంటే రక్తంలోని చక్కర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడును. By Archana 20 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn