Latest News In Telugu Nerve Problems : నరాల సమస్యలు ప్రాణాంతకం అవుతాయా? నరాల సమస్య శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపడమే కాకుండా జీవన నాణ్యతను దెబ్బతీస్తుంది. నాడీ వ్యవస్థలోని ఏదైనా భాగం వ్యాధి బారిన పడినప్పుడు నడవడం, మాట్లాడటం, తినడం, శ్వాస తీసుకోవడం, కొత్త విషయాలను నేర్చుకోవడంలో సమస్యలు వస్తాయి. By Vijaya Nimma 20 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Chia Seeds: చియా విత్తనాలతో చర్మ సంరక్షణ.. ఇలా ఫేస్ మాస్క్ చేసుకోండి చియా విత్తనాలు శరీరానికి అంతర్గతంగా మాత్రమే కాకుండా చర్మానికి కూడా మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు. చియా విత్తనాలతో మచ్చలేని, మెరుస్తున్న చర్మాన్ని కూడా పొందవచ్చు. చియా సీడ్ ఫేస్ మాస్క్‌ను వాడితే చర్మానికి పోషణ లభించడంతో పాటు చర్మానికి పునరుజ్జీవం వస్తుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 19 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Astrology: మీ దినచర్యలో ఈ చిన్న మార్పు చేస్తే చాలు.. వద్దన్నా డబ్బే! లక్ష్మిదేవి అనుగ్రహం కోసం ముందుగా సోమరితనాన్ని విడిచిపెట్టాలి. ఉదయం నిద్రలేవగానే మొబైల్‌ఫోన్‌ను అసలు చూడవద్దు. దీని వల్ల మనకు తెలియకుండానే టైమ్ వేస్ట్ అవుతుంది. నిద్రలేచిన తర్వాత చేతులను చూసుకోవాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 19 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Diabetes Food: మధుమేహం ఉన్నవారు ఏం ఆహారం తీసుకుంటే మంచిది..? మధుమేహాన్ని కంట్రోల్ చేయడానికి ప్రతి వ్యక్తి తన జీవనశైలి, ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. రక్తంలో చక్కెర స్థాయి సమతుల్యంగా ఉండకపోతే గుండె జబ్బులు, హై బీపీ లాంటి సమస్యలు వస్తాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు తీపి పదార్థాలు, కుకీలతో పాటు వంట సోడాకు దూరంగా ఉండాలి. By Vijaya Nimma 18 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu World Oral Health Day: దంతాలు, చిగుళ్ళ ఆరోగ్యం కోసం నోటి శుభ్రతను ఎలా పాటించాలి..? ప్రతి ఏడాది మార్చి 20న ప్రపంచ ఓరల్ హెల్త్ డేను జరుపుకుంటారు. దంతాలను ఆరోగ్యంగా ఉంచడానికి రోజుకు రెండుసార్లు బ్రష్ చేయండి. ఏదైనా తిన్న తర్వాత నోటిని నీటితో కడగాలి. ఆరోగ్యకరమైన పళ్ల కోసం చాక్లెట్లు, చిప్స్, తీపి పదార్థాలు ఎక్కువగా తినకూడదు. By Vijaya Nimma 18 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Children Milk: ఏ వయసు పిల్లలకు ఏ పాలు తాగించాలి..?.. నిపుణులు చెబుతున్నదేంటి..? ఆవు, గేదె పాలు రెండూ పిల్లలకు పోషకాలు ఇస్తాయి. పిల్లలకు పాలు తాగించడం వల్ల అందులోని కాల్షియం, విటమిన్ డి, ప్రోటీన్ వంటి అనేక పోషకాలు వారికి చేరుతాయి. పాలు పిల్లల ఎదుగుదల అవసరం. అయితే ఏ వయసు పిల్లలకి ఏ పాలు తాగించాలో తెలుసుకునేందుకు ఆర్టికల్లోకి వెళ్ళండి. By Vijaya Nimma 18 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Children's Homework: తల్లిదండ్రుల ఆరోగ్యంపై పిల్లల హోంవర్క్ ప్రభావం రోజంతా బిజీగా ఉండే తల్లిదండ్రులు పిల్లలకు చదువు చెప్పేటప్పుడు ఒత్తిడికి గురవుతారు. ఇంటిపని, ఆఫీస్ పని, కోపం ఇవన్నీ పిల్లలపై చూపుతారు. ఈ కోపం వల్ల తల్లిదండ్రులకు స్ట్రోక్స్ రావొచ్చు. ఇటీవల చైనాలో 40ఏళ్ల మహిళ పిల్లలకు హోంవర్క్ చేయిస్తుండగా ఒక్కసారిగా స్ట్రోక్‌కి గురైంది. By Vijaya Nimma 17 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Stomach Gas: అపానవాయువు ఆరోగ్యానికి మంచిదా చెడ్డదా?...వైద్యులు ఏమంటున్నారు..? ఫార్టింగ్(గ్యాస్ రిలీజ్ చేయడం) అనేది పూర్తిగా సాధారణమైన, ఆరోగ్యకరమైన ప్రక్రియ. జీర్ణక్రియ సమయంలో ఏర్పడే సహజ వాయువును వదిలించుకోవడం ముఖ్యం. ప్రతి మనిషి రోజుకు 25 సార్లు అపానవాయువు విడుదల చేయవచ్చు. అయితే అతిగా తినడం మంచిది కాదు. By Vijaya Nimma 17 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Liver Function: మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఇకపై ఎంత తాగినా మీ లివర్ సేఫ్ బ్రిటన్‌లో మద్యపాన ప్రియులు మందు తాగేటప్పుడు ఓ టాబ్లెట్ వేసుకుంటుండడం చర్చనీయాంశంగా మారింది. బ్రిటన్‌లో విక్రయించే ఈ మాత్ర పేరు Myrkl. ఆల్కహాల్ తాగే ముందు దీన్ని వేసుకుంటే 70 శాతం ఆల్కహాల్‌ను శరీరం నుంచి తొలగిస్తుంది. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 17 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn