Latest News In Telugu Kidney Disease: ఈ సమస్యలను లైట్ తీసుకుంటే కిడ్నీలు పోయే ప్రమాదం కిడ్నీ వ్యాధి వేగంగా విస్తరిస్తోంది. కిడ్నీ రక్తాన్ని సరిగ్గా ఫిల్టర్ చేయనప్పుడు శరీరంలోని మలినాలు బయటకు రావు. చాలా మంది సరైన సమయంలో ఇలాంటివి గుర్తించలేకపోతున్నారు. మూత్రపిండాల వ్యాధి విషయంలో ఎక్కువగా లక్షణాలు కనిపించవు. దీన్ని నిర్లక్ష్యం చేస్తే మాత్రం ప్రాణాలకే ప్రమాదం By Vijaya Nimma 09 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Fruits or Juice : పండ్లు నేరుగా తింటే బెటరా?.. జ్యూస్ చేసి తాగితే మంచిదా? ప్యాకింగ్ చేసిన జ్యూస్‌లు తాగడం వల్ల మెదడుకు సంబంధించిన సమస్యలు వచ్చే ప్రమాదముంది. అందుకే తాజా పండ్లను తినండి. దీని వల్ల శరీరానికి విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్ పుష్కలంగా అందుతాయి. పండ్లు తినడం వల్ల ఊబకాయం, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. By Vijaya Nimma 09 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Women’s Health : మహిళల్లో ఎక్కువగా కనిపించే వ్యాధులు.. నివారణా మార్గాలు పురుషుల కంటే మహిళల్లో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. మహిళలను ప్రభావితం చేసే అత్యంత తీవ్రమైన వ్యాధులలో రొమ్ము క్యాన్సర్, యోని ఇన్ఫెక్షన్, గర్భాశయ క్యాన్సర్ ఉన్నాయి. వీటికి ఎలా చెక్ పెట్టాలో తెలుసుకునేందుకు ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 09 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kids Junk Food : మీ పిల్లలు జంక్ ఫుడ్ ఎక్కువగా తింటున్నారా?..ఇలా మానిపించండి జంక్ ఫుడ్స్ ఎంత రుచిగా ఉంటాయో ఆరోగ్యానికి కూడా అంతే ప్రమాదకరం. పిల్లల రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా జంక్ ఫుడ్స్ తీసుకోవటం వలన ఊబకాయం, క్యాన్సర్, గుండె జబ్బులు, మధుమేహం, రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ వస్తాయి. పిల్లలు జంక్ ఫుడ్‌కి దూరంగా ఉండాల్సిందే! By Vijaya Nimma 09 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kidney: కిడ్నీ సమస్యలు ఉన్నవారు తీసుకోవాల్సిన ఆహారం ఇదే కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని ఆహారాలు పొరపాటున కూడా తినకూడదు. ఉప్పు, చక్కెర, అరటిపండు, గోధుమ రొట్టెలు తినకూడదు. తెల్లటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండకపోతే కిడ్నీలో రాళ్లు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. By Vijaya Nimma 08 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Dates: రోజుకు ఎన్ని ఖర్జూరాలు తినాలి?.. ఎన్ని తింటే మంచిది? ఖర్జూరంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఖర్జూరాలతో రోజుని ప్రారంభిస్తే ఎప్పుడూ ఫిట్‌గా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. ఇది క్యాన్సర్ వంటి వ్యాధులు, గుండె ఆరోగ్యానికి కూడా మంచిదని అంటున్నారు. దీనివల్ల మలబద్ధకం, జీవక్రియ, బరువు మొదలైన సమస్యలు దరిచేరవు. By Vijaya Nimma 08 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Phalguna Amavasya 2024 : ఫాల్గుణ అమావాస్య రోజు ఇలా చేశారంటే ఎంతో పుణ్యం ఫాల్గుణ అమావాస్య (ఆదివారం) రోజున పుణ్యక్షేత్రంలోని పవిత్ర నదిలో స్నానం చేయడం, దానధర్మాలు, శ్రాద్ధ కర్మలు చేయడం ద్వారా పూర్వీకులు, దేవతల అనుగ్రహం లభిస్తుందని పెద్దలు చెబుతున్నారు. పితృ దోషం నుంచి ఉపశమనం పొందడానికి కూడా ఇది మంచి రోజు అని పండితులు అంటున్నారు. By Vijaya Nimma 08 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mahashivratri 2024: మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉంటే ఏం పండ్లు తినాలి..? మహాశివరాత్రి రోజుచాలా మంది ఉపవాసం ఉన్నవాళ్ల అరటిపండు, యాపిల్, బొప్పాయి, ద్రాక్ష పండ్లను తినడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం ఈ పండ్లను తీసుకోవడం వల్ల కోల్పోయిన శక్తితోపాటు.. కడుపు కూడా నిండుగా ఉంటుంది By Vijaya Nimma 08 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Butter : వీటిపై వెన్న అస్సలు పూయకూడదు.. విషపూరితం అంటున్న వైద్యులు రుచిని పెంచడానికి కూరగాయలపై కూడా వెన్న రాస్తుంటారు. ఇలా చేయడం ప్రాణాంతక వ్యాధులకు కారణమవుతుంది.వైట్ బ్రెడ్, పావ్ భాజీ, నూడుల్స్, బర్గర్ వంటివాటిపై వెన్నతో తింటే అధిక కొలెస్ట్రాల్, గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, ఊబకాయం వంటి ప్రమాదకరమైన వ్యాధులు వస్తాయి. By Vijaya Nimma 07 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn