Latest News In Telugu Dates: రోజుకు ఎన్ని ఖర్జూరాలు తినాలి?.. ఎన్ని తింటే మంచిది? ఖర్జూరంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఖర్జూరాలతో రోజుని ప్రారంభిస్తే ఎప్పుడూ ఫిట్‌గా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. ఇది క్యాన్సర్ వంటి వ్యాధులు, గుండె ఆరోగ్యానికి కూడా మంచిదని అంటున్నారు. దీనివల్ల మలబద్ధకం, జీవక్రియ, బరువు మొదలైన సమస్యలు దరిచేరవు. By Vijaya Nimma 08 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Phalguna Amavasya 2024 : ఫాల్గుణ అమావాస్య రోజు ఇలా చేశారంటే ఎంతో పుణ్యం ఫాల్గుణ అమావాస్య (ఆదివారం) రోజున పుణ్యక్షేత్రంలోని పవిత్ర నదిలో స్నానం చేయడం, దానధర్మాలు, శ్రాద్ధ కర్మలు చేయడం ద్వారా పూర్వీకులు, దేవతల అనుగ్రహం లభిస్తుందని పెద్దలు చెబుతున్నారు. పితృ దోషం నుంచి ఉపశమనం పొందడానికి కూడా ఇది మంచి రోజు అని పండితులు అంటున్నారు. By Vijaya Nimma 08 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mahashivratri 2024: మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉంటే ఏం పండ్లు తినాలి..? మహాశివరాత్రి రోజుచాలా మంది ఉపవాసం ఉన్నవాళ్ల అరటిపండు, యాపిల్, బొప్పాయి, ద్రాక్ష పండ్లను తినడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం ఈ పండ్లను తీసుకోవడం వల్ల కోల్పోయిన శక్తితోపాటు.. కడుపు కూడా నిండుగా ఉంటుంది By Vijaya Nimma 08 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Butter : వీటిపై వెన్న అస్సలు పూయకూడదు.. విషపూరితం అంటున్న వైద్యులు రుచిని పెంచడానికి కూరగాయలపై కూడా వెన్న రాస్తుంటారు. ఇలా చేయడం ప్రాణాంతక వ్యాధులకు కారణమవుతుంది.వైట్ బ్రెడ్, పావ్ భాజీ, నూడుల్స్, బర్గర్ వంటివాటిపై వెన్నతో తింటే అధిక కొలెస్ట్రాల్, గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, ఊబకాయం వంటి ప్రమాదకరమైన వ్యాధులు వస్తాయి. By Vijaya Nimma 07 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lemon Juice : వేసవిలో నిమ్మరసం ఈ విధంగా ట్రై చేయండి.. ఆరోగ్యంతోపాటు శక్తి వస్తుంది ఒక పెద్ద గ్లాసు నిమ్మరసం తాగిన వెంటనే శరీరానికి శక్తి వచ్చినట్లు అనిపిస్తుంది. వేసవి సీజన్లో నిమ్మరసం మంచి రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. టేస్టీగా నిమ్మరసం ఎలా చేయాలో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ మొత్తం చదవండి. By Vijaya Nimma 07 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Socks: సాక్సులు వేసుకుని పడుకుంటున్నారా?.. ఈ సమస్యలు తప్పవు పడుకునేప్పుడు లేదా ఎక్కువ సమయం సాక్సులు ధరించడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొన్నిసార్లు బిగుతుగా ఉండే సాక్స్ ధరించడం వల్ల కాళ్ల సిరలపై ఒత్తిడి పడుతుంది. రాత్రిపూట సాక్స్‌తో నిద్రించడం వల్ల రక్త ప్రసరణకు ఆటంకం కలుగుతోంది. By Vijaya Nimma 07 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Beauty Tips : గడ్డం తెల్లగా అవుతుందని బాధపడుతున్నారా?.. ఇలా చేస్తే నల్లగా మారడం ఖాయం గడ్డం నెరవడం అనేది జన్యు ప్రక్రియ అయినప్పటికీ ఈ రోజుల్లో చాలా యువకుల గడ్డాలు తెల్లగా మారుతున్నాయి. ఉసిరి పొడిని నీటితో కలిపి పేస్ట్ లా చేసి గడ్డానికి అప్లై చేస్తే గడ్డం నల్లగా మారుతుంది. గడ్డానికి హాని కలిగించే రసాయన ఆధారిత ఉత్పత్తులను ఉపయోగించకూడదు. By Vijaya Nimma 07 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Polished Rice : పాలిష్ చేసిన బియ్యం తింటే ఏమవుతుంది?.. అసలు ఏ బియ్యం తినాలి? పాలిష్ చేసిన బియ్యంలో విటమిన్లు, ఖనిజాలు ఉండవు. కార్బోహైడ్రేట్లు, పిండి పదార్ధాలు మాత్రమే మిగిలిపోతాయి. ఈ బియ్యం తిన్నడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. పాలిష్ చేసిన బియ్యంలో గ్లైసెమిక్ ఉంటుంది. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు హానికరం.పాలిష్ చేయని బియ్యం మంచిది. By Vijaya Nimma 07 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Processed Food : ప్రాసెస్ చేసిన ఆహారంతో చర్మానికి కూడా ప్రమాదమా..? వేయించిన ఆహారాలలో ఎక్కువ ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి చర్మం నుంచి తేమ, చర్మం పొడిబారినట్లు, చర్మాన్ని నిర్జీవంగా మారుస్తాయని నిపుణులు అంటున్నారు. ప్రాసెస్ చేసిన ఆహారలోని నూనె, ఉప్పు, చక్కెర ఉండటంతో మొటిమలు, ముఖంపై ముడతలకు కారణం అవుతుందని చెబుతున్నారు. By Vijaya Nimma 06 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn