Latest News In Telugu Coconut Water : కొబ్బరి నీళ్లు ఇలా తాగితే.. ఆరోగ్యానికి అద్భుతమైన లాభాలు కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. అయితే కొబ్బరి నీళ్లలో సబ్జా సీడ్స్ కలిపి తాగితే మరిన్ని ప్రయోజనాలు ఉన్నాయి. సబ్జా గింజల్లోని చల్లబరిచే గుణాలు, హై ఫైబర్ శరీరంలో అధిక వేడి, షుగర్ లెవెల్స్ ను తగ్గించడానికి సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. By Archana 04 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Pregnant Women : గర్భిణీలు ఆఫీసుకు వెళ్లేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గర్భిణులు పనితో పాటు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. గర్భిణులు ఆఫీసులో పని బిజీలో పడి భోజనాన్ని నిర్లక్ష్యం చేస్తే ఆరోగ్యంతో పాటు బిడ్డ ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. పాలు, రసం, సూప్, మజ్జిగ, లస్సీ వంటి ఎక్కువగా తీసుకోవాలి. By Vijaya Nimma 03 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : తరచుగా జలుబు చేస్తుందా ?ఈ ఒక్కటి వాడితే జలుబు, దగ్గు పరార్ మనం లంచ్ చేసిన తరువాత గాని, డిన్నర్ తరువాత గాని .. సోంపుతో పటిక పంచదార ఇస్తూ ఉంటారు. ఇది ఎప్పటి నుంచో వస్తోన్న సంప్రదాయం. ఇలా ఇవ్వడంలో ఆరోగ్యరహస్యం ఉంది. By Nedunuri Srinivas 02 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Dark Circles Under The Eyes: కళ్ళ కింద నల్లని వలయాలున్నాయా? ఇలా చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది చాలా మంది కళ్ల కింద నల్లటి వలయాలతో ఇబ్బంది పడుతుంటారు. ఎన్ని మందులు వాడుతున్నా ఫలితం రాక చాలా నిరాశ చెందుతారు.మీరు డార్క్ సర్కిల్స్ సమస్యను తొలగించుకోవాలంటే ఈ చిట్కాలు పాటించండి. .కొన్ని రోజుల్లో కళ్ల కింద నల్లటి వలయాలు మాయమవుతాయి, By Nedunuri Srinivas 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kidney Stones : కిడ్నీలో రాళ్లున్నాయా? అయితే .. ఈ నాలుగు తప్పులు చేయకండి. మన శరీరంలో అత్యంత కీలకం కిడ్నీలు . మన ఆహార అలవాట్లు ఖచ్చితంగా కిడ్నీలపై ప్రభావాన్ని చూపుతాయి. కిడ్నీ స్టోన్స్ తో ఇబ్బందులు పడేవారు మాత్రం ఖచ్చితంగా పాటించాల్సిన అలవాట్లు కొన్ని ఉన్నాయి. By Nedunuri Srinivas 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Copper Khichdi : రాజులు చలికాలంలోనే మాంసం తింటారా? శీతాకాలంలో కుంకుమ పువ్వు కలిపిన వేడి పాలను తాగితే మనల్ని చలి నుంచి కాపాడుతుంది. శీతాకాలంలో శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తాయని రాజులు ఎక్కువగా జింక, అడవి పందుల మాంసాన్ని తినేవారు. పోషకాలతో పాటు రుచిగా ఎక్కువగా ఉన్న రాగి ఖిచ్డీ తిన్న ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 31 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Fever : జ్వరం వచ్చినప్పుడు ఈ పనులు అస్సలు చేయకండి జ్వరం వచ్చినప్పుడు శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. ఆ సమయంలో ఆహారం, శరీరంలో వాటర్ లెవల్స్ తగ్గకుండా చూసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. జ్వరం వస్తే చల్లటి నీటితో స్నానం చేయవద్దు. జ్యూసీ, పుల్లని పండ్లు, అరటి, పుచ్చకాయలు, నారింజ, నిమ్మకాయలకు దూరంగా ఉండాలి. By Vijaya Nimma 31 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu పగటిపూట నిద్రపోయే అలవాటు ఉందా ? అయితే బీ కేర్ ఫుల్ !! పగటిపూట నిద్రపోవడం చాలా మందికి ఉపశమనాన్ని కలిగిస్తుంది. కానీ చాలా సందర్భాలలో అలా చేయడం శరీరానికి హానికలిగిస్తుంది. కాబట్టి పగలు నిద్రపోయే వ్యక్తులకు కొన్ని సూచనలు ఇస్తున్నారు వైద్యనిపుణులు. By Nedunuri Srinivas 24 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health : మీరు 30 ప్లస్ అయితే ఖచ్చితంగా మీ ఆహారంలో వీటిని చేర్చుకోండి! ముప్పై దాటిన తరువాత మనకున్న భాద్యతలతో మనపై మనం సరయిన శ్రద్ద తీసుకోము. అలాంటప్పుడు వయసు మీదపడుతున్నకొద్దీ అనేక ఆరోగ్య సమస్యలు తెలేత్తుతాయి. ముఖ్యంగా శారీరక ధారుడ్యం సన్నగిల్లుతుంది. అందుకోసం ముప్పై దాటిన వాళ్ళు మీ ఆహారంలో పోశకాలు ఉండేలా చూసుకోవాలి. By Nedunuri Srinivas 22 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn