Latest News In Telugu Celery Juice: ఈ ఆకుతో కడుపులో మలినాలు మాయం..ముఖానికి మెరుపు కూడా ఖాయం సెలెరీ ఆకుకూరలో విటమిన్ కె , పొటాషియం, ఫ్లేవనాయిడ్స్, పాలీఫెనాల్స్ వంటి యాంటీఆక్సిడెంట్ల సమృద్ధిగా ఉంటాయి. వేసవిలోసెలెరీ ఆకూర జ్యూస్ తాగితే రీఫ్రెష్‌గా ఉంచటంతోపాటు కడుపు చల్లగా, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. దీనిని రోజూ తీసుకుంటే చర్మాన్ని మెరిసేలా చేస్తుందని నిపుణులు అంటున్నారు. By Vijaya Nimma 24 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sweets: తిన్న తర్వాత స్వీట్లు తింటున్నారా?..వాటికి బదులు ఇవి తింటే గుండెకు చాలా మంచిది ఆహారం తిన్న తర్వాత ఏదైనా స్వీట్లకు బదులు ఖర్చూరం తింటే గుండెతో పాటు ఎముకల ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఖర్జూరం తింటే ఎముకలు, గుండె, మధుమేహం, క్యాన్సర్ బారి నుంచి కాపాడుకోవచ్చు. దీనివల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా, మలబద్ధకం సమస్య దూరమవుతుందంటున్నారు. By Vijaya Nimma 24 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Brain Hemorrhage : మెదడులోని నరాలు పగిలితే ఏమవుతుంది?.. అలా జరగడానికి కారణాలేంటి? బ్రెయిన్ హెమరేజ్ అనేది ఒక ప్రాణాంతకమైన డిసీజ్. దీని బారిన పడితే మనిషి చనిపోయే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయని నిపుణులు అంటున్నారు. మెదడు లోపల సిరలు పగిలిపోవడం వల్ల రక్తస్రావం అవుతుంది. వైద్య పరిభాషలో దీనిని ఇంట్రాక్రానియల్ హెమరేజ్ అంటారు. By Vijaya Nimma 24 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Nitya Kalyani flower: నిత్య కల్యాణి పువ్వులో ఇన్ని ఔషధ గుణాలు ఉన్నాయా?..ఎలా ఉపయోగించాలి? నిత్యకళ్యాణి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ఈ పువ్వును శుభ్రంగా కడిగి నీటిలో మరిగించి తాటి ముంజతో కలిపి తాగితే డిప్రెషన్, మానసిక అలసట వంటి సమస్యలు తీరుతాని నిపుణులు చెబుతున్నారు. ఈ పువ్వు బహిష్టు నొప్పి, పొత్తికడుపు తిమ్మిర్లు తగ్గిస్తుందంటున్నారు. By Vijaya Nimma 23 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Tea: పిల్లలకు ఏ వయసు నుంచి టీ తాగించాలి?..లేకపోతే ప్రాణాలకే ప్రమాదమా? పిల్లలకు కాఫీ, టీలు ఇస్తే అది నేరుగా మెదడు, నాడీ వ్యవస్థను ఉత్తేజపరిచి పిల్లల నిద్రపై ప్రభావం చూపుతుంది. పిల్లలకు 12 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు కెఫిన్ కలిగిన పానీయాలు ఇవ్వకుండా ఉండటం మంచిదని నిపుణులు అంటున్నారు. టీ, కాఫీలు అలవాటు చేసుకుంటే నిద్ర దెబ్బతింటుంది. By Vijaya Nimma 23 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Romanesco Broccoli: రోమనెస్కో బ్రొకోలి గురించి ఎప్పుడైనా విన్నారా? రోమనెస్కో బ్రోకలీలో విటమిన్లు సి, కె ,కెరోటినాయిడ్స్, జియాక్సంతిన్, పీచు, బీటా కెరోటిన్లు పుష్కలంగా ఉంటాయి. దీనిని ప్రతిరోజూ తింటే రోగనిరోధక శక్తి అధికం, చర్మం ఆరోగ్యం, ఎముకలకు పటుత్వంగా ఉంటుంది. మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుందని ఆహార నిపుణులు అంటున్నారు. By Vijaya Nimma 23 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Nutmeg Powder : పాలలో జాజికాయ పొడి కలిపి తింటే ఏమౌతుంది?..వైద్యులు ఏమంటున్నారు? ప్రతీ రోజు పాలలో జాజికాయ పొడి కలిపి తాగితే నిద్రబాగా పడుతుంది. దీనిని తీసుకోవటం వలన అన్ని రకాల జలుబు, దగ్గు, ఒత్తడి, మంచిజీర్ణక్రియ, చర్మ సమస్యలు వంటివి తగ్గటంతోపాటు శరీరానికి ఇతర లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 23 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Attipa Plant: అందుకే ఆ మొక్క పేరు సిగ్గాకు.. దీని ఆకులు తింటే ఆ కోరికలు ఆగనే ఆగవట! అత్తిపత్తి మొక్క ఆకులు, వేర్లను తినటం వలన శారీరక నొప్పులు, అలసట, శరీరంలో వేడి, నిద్రలేమి సమస్యలు తగ్గటంతోపాటు మూత్ర పిండాలు శుభ్రం అవుతాయి. ఈ మొక్క వేర్లను నీటిలో ఉడికించి ఆ నాటిని తాగితే కిడ్నీ సమస్యలు తగ్గుతాయని నిపుణులు అంటున్నారు. By Vijaya Nimma 23 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Eating More : ఎక్కువగా తింటున్నారా?.. అయితే డిప్రెషన్ ముప్పు తప్పదు తెలుసా? అతిగా తినే అలవాటు ఉంటే అధిక ఒత్తిడి, మానసిక ఆందోళన, ఎక్కువ డిప్రెషన్ గురైయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధితో బాధపడేవారుకి ఫ్యూచర్లో ఉబ్బకాయం, జబ్బుల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. By Vijaya Nimma 22 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn