Latest News In Telugu Romanesco Broccoli: రోమనెస్కో బ్రొకోలి గురించి ఎప్పుడైనా విన్నారా? రోమనెస్కో బ్రోకలీలో విటమిన్లు సి, కె ,కెరోటినాయిడ్స్, జియాక్సంతిన్, పీచు, బీటా కెరోటిన్లు పుష్కలంగా ఉంటాయి. దీనిని ప్రతిరోజూ తింటే రోగనిరోధక శక్తి అధికం, చర్మం ఆరోగ్యం, ఎముకలకు పటుత్వంగా ఉంటుంది. మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుందని ఆహార నిపుణులు అంటున్నారు. By Vijaya Nimma 23 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Nutmeg Powder : పాలలో జాజికాయ పొడి కలిపి తింటే ఏమౌతుంది?..వైద్యులు ఏమంటున్నారు? ప్రతీ రోజు పాలలో జాజికాయ పొడి కలిపి తాగితే నిద్రబాగా పడుతుంది. దీనిని తీసుకోవటం వలన అన్ని రకాల జలుబు, దగ్గు, ఒత్తడి, మంచిజీర్ణక్రియ, చర్మ సమస్యలు వంటివి తగ్గటంతోపాటు శరీరానికి ఇతర లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 23 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Attipa Plant: అందుకే ఆ మొక్క పేరు సిగ్గాకు.. దీని ఆకులు తింటే ఆ కోరికలు ఆగనే ఆగవట! అత్తిపత్తి మొక్క ఆకులు, వేర్లను తినటం వలన శారీరక నొప్పులు, అలసట, శరీరంలో వేడి, నిద్రలేమి సమస్యలు తగ్గటంతోపాటు మూత్ర పిండాలు శుభ్రం అవుతాయి. ఈ మొక్క వేర్లను నీటిలో ఉడికించి ఆ నాటిని తాగితే కిడ్నీ సమస్యలు తగ్గుతాయని నిపుణులు అంటున్నారు. By Vijaya Nimma 23 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Eating More : ఎక్కువగా తింటున్నారా?.. అయితే డిప్రెషన్ ముప్పు తప్పదు తెలుసా? అతిగా తినే అలవాటు ఉంటే అధిక ఒత్తిడి, మానసిక ఆందోళన, ఎక్కువ డిప్రెషన్ గురైయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధితో బాధపడేవారుకి ఫ్యూచర్లో ఉబ్బకాయం, జబ్బుల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. By Vijaya Nimma 22 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu OM : ఓం ను ఇలా జపిస్తే ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు ఓం అనే మంత్రాన్ని నిత్యం జపిస్తే శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది మనసులో శాంతి, ఆధ్యాత్మిక భావనను పెంచుతుంది. ధ్యానం లేదా మైండ్‌ఫుల్‌నెస్ సాధనలో భాగంగా క్రమం తప్పకుండా చేసినప్పుడు ఓం జపించడం చాలా ప్రభావవంతంగా ఉంటుందంటున్నారు. By Vijaya Nimma 22 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Drinking Milk: పాలు ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి మంచిది కాదా? పాలు ఎక్కువగా తాగితే అనారోగ్య సమస్యలు తప్పవని వైద్య నిపుణులు అంటున్నారు. ఎక్కువగా పాలు తాగితే జీర్ణ సమస్యలు, కడుపు ఉబ్బరం, గ్యాస్, విరేచనాలు, కడుపులో తిమ్మిరి వంటి సమస్యలు వస్తాయి. దీనివల్ల బరువు అధికంగా పెరుగుతారని వైద్య నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 22 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Pregnant Women: గర్భిణీలు ఎక్కువ నడిస్తే ఇబ్బందులు వస్తాయి.. ఈ భాగాల్లో నొప్పులకు అవకాశం! గర్భిణీ స్త్రీ అతిగా నడవడం వల్ల అలసట, కటి ప్రాంతంపై ఒత్తిడి, తొడలు, అరికాళ్ళలో నొప్పి, కీళ్ల నొప్పుల ప్రమాదం వంచే అవకాశం ఉందని నిపుణులంటున్నారు. గర్భిణీ స్త్రీ 30 నిమిషాలు నడక, 5 రోజులు వ్యాయామం చేయాలని శారీరక శ్రమ నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 22 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sofa Benefits : ఈ విషయం తెలిస్తే సోఫాలో అస్సలు పడుకోరు స్పాంజ్ సోఫా సౌకర్యవంతంగా ఉన్నా అది ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తుందని, వెన్నునొప్పికి దారితీస్తుందని నిపుణులు అంటున్నారు. దీనివల్ల తుంటి, ఇతర శరీర భాగాలలో నొప్పి, తలనొప్పి వస్తుంది. 7-8 గంటలు నిద్రపోవాలనుకుంటే సోఫాకు దూరంగా ఉంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. By Vijaya Nimma 19 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Red Aloe Vera : ఆకుపచ్చ కలబంద కంటే ఎరుపు కలబంద బెటరా?..నిపుణులు ఏమంటున్నారు? ఆకుపచ్చ కలబంద కంటే ఎరుపు కలబంద 22 రెట్లు ఎక్కువ శక్తివంతమైనది. ఉష్ణమండల, శుష్క ప్రాంతాలలో కనిపించే ఈ మొక్కను 'కింగ్ ఆఫ్ అలోవెరా' అని పిలుస్తారు. ఈ రంగు కలబంద జెల్‌తో ముడతలు, మొటిమలు తగ్గుతాయి. పొడి చర్మ సమస్యను కూడా సాల్వ్ చేస్తుంది. By Vijaya Nimma 19 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn