లైఫ్ స్టైల్ Diabetes: చలికాలంలో మధుమేహం ఎందుకు పెరుగుతుంది? మధుమేహం ఒక తీవ్రమైన వ్యాధి. రక్తంలో చక్కెర స్థాయి పెరగడం వల్ల మధుమేహం వస్తుంది. చలికాలంలో వ్యాయామం చేయడం వల్ల బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది. ఇది శరీరం రోగనిరోధకశక్తిని బలపరుస్తుంది. డయాబెటిక్ పేషెంట్ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. By Vijaya Nimma 19 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Guava Chutney : జామకాయ చట్నీ ఎప్పుడైనా తిన్నారా.. ఎన్ని లాభాలో తెలుసా? రుచితో పాటు అనేక సమస్యల నుంచి జామ చట్నీ ఉపశమనం కలిగిస్తుంది. జమలో ఉన్న ప్రోటిన్లు రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్ చేస్తుంది. వీటిల్లో తక్కువ కేలరీలు, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు, విటమిన్లు అధికంగా ఉన్నాయి. గుండెతో పాటు జీర్ణక్రియ సమస్యలకు మేలు చేస్తాయి. By Vijaya Nimma 23 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Diabetic Health: మధుమేహ సమస్య ఉన్నవాళ్లు.. ఈ పండ్లు మాత్రమే తినండి..! జీవన శైలి వ్యాధుల్లో చాలా మంది ఎక్కువగా మధుమేహ సమస్యతో బాధపడుతుంటారు. మధుమేహ సమస్య ఉన్న వారు ఈ పండ్లు తింటే మంచిది. బెర్రీస్, ఆపిల్, అవకాడో, నారింజ, కివీ పండ్లు వీటిలోని తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ గుణాలు రక్తంలో చక్కర స్థాయిలను నియంత్రించును. By Archana 14 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn