Mamata Banerjee : మమతా బెనర్జీకి గాయాలు.. ఆసుపత్రిలో చేరిక
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆసుపత్రిలో చేరారు. ఆమె నివాసంలో థ్రెడ్ మిల్ పై నడుస్తుండగా కింద పడడంతో తలకు గాయం అయినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
షేర్ చేయండి
Bengal CM: మమత బెనర్జీ సంచలన నిర్ణయం.. బెంగాల్ నెక్ట్స్ సీఎం అతడే?
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన రాజకీయ వారసుడిని ప్రకటించారు. బెనర్జీ 2036లో రాజకీయాలనుంచి తప్పుకోగానే ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ బెంగాల్ ముఖ్యమంత్రిగా అధికారం చేపడతారని TMC అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ వెల్లడించారు.
షేర్ చేయండి
Web Stories
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2026/05/11/suvendu-adhikari-2026-05-11-15-35-17.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Mamata-Banerjee-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/2-4-jpg.webp)