Google: అరేయ్ ఏంట్రా ఇది.. గూగుల్ ఆఫీసులో నల్లులు
సాఫ్ట్వేర్ రంగంలో అత్యంత టెక్నాలజీతో పనిచేసే గూగుల్ ఉద్యోగులు ఇప్పుడు కంప్యూటర్లలోని సాంకేతిక బగ్స్ తో కాకుండా నల్లుల బెడదతో ఇబ్బంది పడుతున్నారు.
సాఫ్ట్వేర్ రంగంలో అత్యంత టెక్నాలజీతో పనిచేసే గూగుల్ ఉద్యోగులు ఇప్పుడు కంప్యూటర్లలోని సాంకేతిక బగ్స్ తో కాకుండా నల్లుల బెడదతో ఇబ్బంది పడుతున్నారు.
మంచం, పరుపుపై కనపడకుండా రక్తం పీల్చే కీటకాలను బెడ్బగ్స్ అంటారు. బట్టలు లేదా బెడ్ షీట్లు బెడ్బగ్స్ ఇన్ఫెక్షన్ బారిన పడితే, వాటిని 60 డిగ్రీల సెల్సియస్ వద్ద కడగాలి. అది కుదరకపోతే వీటి కోసం ప్రత్యేకంగా తయారుచేసిన క్రిమిసంహారక స్ప్రేను ఉపయోగించవచ్చు.