Latest News In Telugu Pink Lips: మనసులను లాక్ చేసే లిప్స్.. అందాల అధరాల కోసం ఈ టిప్స్ ఫాలో అవ్వండి! లేలేత గులాబీ రంగు పెదాల కోసం అలోవెరా జెల్‌ను యూజ్ చేయవచ్చు. దోసకాయ ముక్కలతోనూ లిప్స్ పింక్ గా మారే ఛాన్స్ ఉంటుంది. దానిమ్మ గింజ లేదా రసాన్ని లిప్స్‌పై రుద్దండి. ధూమపానం పెదవులు నల్లబడటానికి దారితీస్తుంది. సో స్మోక్ చేయవద్దు. మరిన్ని టిప్స్ కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి By Trinath 10 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Beauty Tips : గడ్డం తెల్లగా అవుతుందని బాధపడుతున్నారా?.. ఇలా చేస్తే నల్లగా మారడం ఖాయం గడ్డం నెరవడం అనేది జన్యు ప్రక్రియ అయినప్పటికీ ఈ రోజుల్లో చాలా యువకుల గడ్డాలు తెల్లగా మారుతున్నాయి. ఉసిరి పొడిని నీటితో కలిపి పేస్ట్ లా చేసి గడ్డానికి అప్లై చేస్తే గడ్డం నల్లగా మారుతుంది. గడ్డానికి హాని కలిగించే రసాయన ఆధారిత ఉత్పత్తులను ఉపయోగించకూడదు. By Vijaya Nimma 07 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ghee Beauty Tips: ప్రతిరోజూ నెయ్యితో ముఖంపై మసాజ్ చేస్తే ఎన్నో అద్భుతాలు చర్మ వ్యాధులను నయం చేయడానికి నెయ్యిని ఆయుర్వేదంలో వాడుతారు. ఆవు నెయ్యిని స్నానం చేసేప్పుడు ఉపయోగిస్తారు. ఇది ఒక అద్భుతమైన చర్మ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. అలాగే ముఖానికి నెయ్యి రాసుకోవడం వల్ల చర్మం హైడ్రేట్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 05 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Beauty Tips : ఫేస్‌కి మాయిశ్చరైజర్ బెటరా?..ఫేస్ సీరమ్ బెటరా?..నిపుణుల సలహా ఇదే మాయిశ్చరైజర్ అనేది ముఖానికి తేమను అందించి మృదువుగా ఉంచే ఒక రకమైన క్రీమ్. ఇది చర్మాన్ని పొడిబారకుండా కాపాడుతుంది. ముఖంపై ముడతలు, మచ్చలు, పొడిబారడం వంటి కొన్ని కఠిన చర్మ సంబంధిత సమస్యలు ఉన్నవారికి ఫేస్ సీరమ్‌తో వాటిని మెరుగుపరుచుకోవచ్చంటున్నారు నిపుణులు. By Vijaya Nimma 24 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Tomato face packs: టొమాటోను వీటితో కలిపితే ఖరీదైన బ్యూటీ ప్రోడక్ట్ అవుతుంది.. తెలుసా? టొమాటోలో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ముఖంలో మెరుపు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనిని రోజూ ప్యాక్స్‌లా వేసుకుంటే మచ్చలు, చర్మంలోని మృతకణాలు, ముడతలు తొలగిపోతాయి. టొమాటో, శెనగ పిండితో ఫేస్‌ప్యాక్‌తో చర్మ సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. By Vijaya Nimma 19 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Beauty Tips : బీర్ ముఖానికి రాసుకోవడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయా? ముఖానికి బీర్ అప్లై చేస్తే చర్మం కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంటుంది. బీర్లో చర్మానికి మేలు చేసే అనేక ఔషధ గుణాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. హాప్స్ అనే పువ్వును బీరు తయారీలో ఉపయోగిస్తారు. ఈ పువ్వులో యాంటీ బాక్టీరియల్, మెలనోజెనిక్ లక్షణాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. By Vijaya Nimma 17 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Korean Glass Skin Secrets: అందమైన చర్మం కోసం.. కొరియన్ బ్యూటీ సీక్రెట్స్ ఇవే ఈ మధ్య కాలం కొరియన్ గ్లాసీ స్కిన్ టోన్ బాగా ట్రెండ్ అవుతోంది. క్లియర్ అండ్ గ్లాసీ స్కిన్ కోసం కొరియన్స్ బ్యూటీ సీక్రెట్స్ ఇవే. ఫేషియల్ వ్యాయామాలు, గ్రీన్ టీ, చార్కోల్ ఫేస్ మాస్క్, ఓవర్ నైట్ ఫేస్ మాస్క్, స్టీమ్. By Archana 16 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Beauty Tips: చర్మం పై ముడతలు వస్తున్నాయా..? అయితే మీరు ఇవి తినడం లేదు ప్రతీ ఒక్కరికి చర్మ సౌందర్యం చాలా ముఖ్యం. అయితే కొంతమందిలో అనారోగ్యమైన ఆహారపు అలవాట్ల కారణంగా త్వరగా చర్మం పై ముడతలు, గీతలు వస్తుంటాయి. ఇలాంటి సమస్య ఉన్నవారు ఈ ఆహారాలు తింటే మంచిదని నిపుణుల సూచన. పాలకూర, బ్రోకలీ, నట్స్, పప్పాయ, బెర్రీస్, బీన్స్ తీసుకోవాలి. By Archana 12 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Makeup Brushes : మేకప్ బ్రషెస్ ఇలా వాడారో.. మీ అందం పాడైనట్లే కొంత మంది మేకప్ బ్రషేస్ వాడిన తర్వాత వాటిని క్లీన్ చేయకుండా.. మళ్లీ అలాగే వాడుతుంటారు. ఇలా చేస్తే చర్మానికి మంచిది కాదు. మేకప్ బ్రషెస్ ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి. లేదంటే వాటిలోని బాక్టీరియా, వైరస్, దుమ్ము.. చర్మం పై ఇన్ఫెక్షన్స్, ముడతలు వంటి సమస్యలకు దారితీస్తాయి. By Archana 06 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn