లైఫ్ స్టైల్ బ్యూటీపార్లర్‌కి వెళ్తున్నారా? ఇది తెలుసుకోకపోతే మీ కళ్లు, ముక్కు, జుట్టు అన్ని ఫసక్కే! కొన్ని బ్యూటీప్రొడక్ట్స్లో ఉండే పారాబెన్ వల్ల మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలుంటాయి. ఈ పారెబెన్ కలిగి ఉన్న ఉత్పత్తులను యూజ్ చేసే పురుషులకు స్పెర్మ్ కౌంట్ కూడా తగ్గిపోతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇటివలి కాలంలో బ్యూటీపార్లర్లు నాణ్యత లేని ప్రొడక్ట్స్‌ని కస్టమర్లకు అంటగడుతున్నాయి. రీసెంట్గా హైదరాబాద్ ఓల్డ్ సిటికి చెందిన ఓ మహిళ బ్యూటీపార్లర్‌కి వెళ్లి ఉన్న జుట్టును ఊడగొట్టుకుంది. By Trinath 03 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ పాపం.. జుట్టు పోయింది.. భార్యభర్తల మధ్య చిచ్చుపెట్టిన హైదరాబాద్ బ్యూటీ పార్లల్ భార్యాభర్తల మధ్య పార్లల్ చిచ్చు పెట్టింది. హైదరాబాద్ పాతబస్తీలో విచిత్ర ఘటన జరిగింది. అందం కోసం మహిళ చేసిన ప్రయత్నం ఫెయిల్ అయ్యింది. తనని మోడ్రన్‌గా చూడాలనుకున్న భర్త కోరిక తీర్చడానికి బ్యూటీ పార్లల్ వెళ్లిన భార్య ఉన్న జుట్టు ఊడగొట్టుకుంది. అబిడ్స్‌లోని క్విన్జ్ పార్లల్లో హెయిర్ కట్ చేయించుకున్న బాధితురాలు.. వాళ్లిచ్చిన ఆయిల్ పెట్టిన వెంటనే జుట్టు కుచ్చులుగా ఊడొచ్చింది. By Trinath 03 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn