ICC Men's T20 World Cup 2026 : టీమిండియాకు బీసీసీఐ భారీ నజరానా...ఏకంగా రూ.131 కోట్ల రివార్డు
టీ20 వరల్డ్కప్-2026 విజేత అయిన భారతజట్టుకు బీసీసీఐ భారీ నగదును ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియాకు రూ. 131 కోట్ల రివార్డును అందజేయనున్నట్లు బోర్డు వెల్లడించింది. మరోవైపు ఐసీసీ టోర్నమెంట్ ప్రైజ్ పూల్ నుండి రూ. 27.48 కోట్లు లభించాయి.
/rtv/media/media_files/2026/03/10/team-india-2026-03-10-12-39-24.jpg)
/rtv/media/media_files/2025/07/26/asia-cup-2025-schedule-start-date-fixed-2025-07-26-18-14-51.jpg)
/rtv/media/media_files/2025/10/01/asia-cup-2025-10-01-07-02-41.jpg)