తెలంగాణ BC Reservation In Local Bodies: స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు ఇంకెంత కాలం ? సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత బహిరంగ లేఖ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచడానికి ఇంకెంత కాలం తాత్సారం చేస్తారని సీఏం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఇంకా అమలు చేయకపోవడం శోచనీయమంటూ సీఎంకు బహిరంగ లేఖ రాశారు. By Madhukar Vydhyula 23 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ MLC Kavitha: అది నిరూపిస్తే రాజీనామా చేస్తా.. కవిత సవాల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత రేవత్ సర్కార్ను డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హయాంలో ఎప్పుడూ బీసీలకు అన్యాయమే జరిగిందని విమర్శించారు. అది అబద్ధమని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటాని సవాల్ విసిరారు. By B Aravind 03 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ అలా చేయకుంటే స్థానిక ఎన్నికలు జరగనివ్వం.. కవిత సంచలన కామెంట్స్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచకుంటే తాము ఎన్నికలు జరగనివ్వబోమని ఎమ్మె్ల్సీ కవిత తేల్చిచెప్పారు. రిజర్వేషన్లు పెంచిన తర్వాతే ప్రభుత్వం ఎన్నికలను నిర్వహించడంపై ఆలోచన చేయాలన్నారు. లేకపోతే నిరసనలు చేపడతామని స్పష్టం చేశారు. By B Aravind 27 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Politics బీసీ రిజర్వేషన్లపై సంచలన తీర్పు | Special Commission For BC Reservations | RTV By RTV 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app బీసీ రిజర్వేషన్లపై సంచలన తీర్పు | Caste Calculation | RTv బీసీ రిజర్వేషన్లపై సంచలన తీర్పు | Telangana High court passes on sensational verdict on Caste Calculation and that turns out to be a sensational one| RTv By RTV Shorts 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn