R.Krishnaiah : రిజర్వేషన్లు కల్పించకుంటే సంకుల సమరమే-- ఆర్. కృష్ణయ్య సంచలన సంచలన ప్రకటన
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కులగణన సర్వేపై బీసీ ఉద్యమ నేత, ఎంపీ ఆర్.కృష్ణయ్య గాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వే నివేదికలో చాలా లోపాలు ఉన్నాయని ఆరోపించారు. అనేక కుటుంబాలు ఈ సర్వేలో పాల్గొనలేదని అన్నారు.