తెలంగాణ CM Revanth Reddy : బీసీ రిజర్వేషన్ పై ఇక ధర్మయుద్ధమే... ఢిల్లీ ధర్నాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు బీసీలకు రిజర్వేషన్ 42శాతం పెంచుతూ తెలంగాణ తీర్మానం చేసిందని ఆ బిల్లును కేంద్రం ఆమోదించాలని లేదంటే ధర్మయుద్ధం తప్పదని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఇవాళ ఢిల్లీ లోని జంతర్‌మంతర్ వద్ద బీసీ రిజర్వేషన్ల సాధనకు చేపట్టిన బీసీ సంఘాల ధర్నాకు ఆయన హాజరయ్యారు. By Madhukar Vydhyula 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Revanth Reddy letter: ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ! సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీకి లేఖ రాశారు. కాంగ్రెస్, BRS, MJP, MIM, CPI నాయకులతో మోదీని కలిసేందుకు అపాయింట్మెంట్ కోరారు. రాష్ట్రంలో స్థానిక సంస్థలతో పాటు విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీ రిజర్వేషన్లు 42శాతానికి పెంచే బిల్లులను అసెంబ్లీ ఆమోదించింది. By K Mohan 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BC reservation : సర్కార్ గుడ్‌న్యూస్.. ఇక వారికి విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు..! తెలంగాణ బీసీలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల హామీ మేరకు విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మంత్రివర్గం నిర్ణయించింది. అలాగే ఎస్సీ వర్గీకరణపై జస్టిస్ షమీమ్ అక్తర్ ఇచ్చిన నివేదికను మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. By Madhukar Vydhyula 07 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Local body elections : తెలంగాణలో స్థానిక ఎన్నికలకు బ్రేక్.... ఆ లెక్క తేలాకే... రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి అనుకుంటున్న రాజకీయ పార్టీలకు చెక్ పడినట్లే. ఇప్పుడప్పుడే ఎన్నికలకు వెళ్లేందుకు ప్రభుత్వం సుముఖంగా లేదు. ముఖ్యంగా బీసీ కుల గణనపై నెలకొన్న సందిగ్ధత తేలేవరకు ఎన్నికలకు వెళ్లకూడదన్నఆలోచనలో ప్రభుత్వం ఉంది. By Madhukar Vydhyula 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Local body elections : లోకల్ బాడీ ఎన్నికలే టార్గెట్ గా .. పదేళ్లు తెలంగాణలో అధికారం చేపట్టిన బీఆర్ఎస్ పార్టీకి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తప్పలేదు. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ఏ ఒక్కస్థానంలోనూ ప్రభావం చూపలేకపోయింది. ప్రస్తుతం స్థానిక ఎన్నికల్లో విజయం సాధించి సత్తా చాటాలని గులాబీ పార్టీ పట్టుదలతో ఉంది. By Madhukar Vydhyula 08 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Elections to Local Bodies : స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి- రేవంత్ కీలక ప్రకటన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేయించిన సమగ్ర కుల గణనపై ఒకవైపు ప్రతిపక్షాలు, బీసీ కుల సంఘాలు ఆందోళన చేస్తున్న సమయంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు కీలక సూచన చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు అందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. By Madhukar Vydhyula 06 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Local Bodie Elections : తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ఎప్పుడంటే.. రాష్ట్రం లో పంచాయతీ పాలకవర్గాల పాలన ముగిసి ఏడాది కావస్తోంది. అయితే ఇప్పుడప్పుడే ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు కనపించడం లేదు. దీనికి కారణం ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సామాజిక సర్వే. బీసీ రిజర్వేషన్ తేలితేగానీ ఎన్నికలు జరిగే అవకాశం లేదు By Madhukar Vydhyula 30 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Local Bodi Elections : 128 మున్సిపాలిటీల్లో అమల్లోకి ప్రత్యేక పాలన తెలంగాణ వ్యాప్తంగా 128 మున్సిపాలిటీల్లో పాలకమండళ్ల గడవు ముగిసింది. ఈనెల 26తో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల గడువు ముగిసింది. అయితే ఆయా మున్సిపాలిటీల్లో వెంటనే ఎన్నికలు నిర్వహించే అవకాశాలు లేవు. దీంతో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమైంది. By Madhukar Vydhyula 27 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BC Reservation In Local Bodies: స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు ఇంకెంత కాలం ? సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత బహిరంగ లేఖ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచడానికి ఇంకెంత కాలం తాత్సారం చేస్తారని సీఏం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఇంకా అమలు చేయకపోవడం శోచనీయమంటూ సీఎంకు బహిరంగ లేఖ రాశారు. By Madhukar Vydhyula 23 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn