తెలంగాణ MLC Kavitha: అది నిరూపిస్తే రాజీనామా చేస్తా.. కవిత సవాల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత రేవత్ సర్కార్‌ను డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హయాంలో ఎప్పుడూ బీసీలకు అన్యాయమే జరిగిందని విమర్శించారు. అది అబద్ధమని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటాని సవాల్ విసిరారు. By B Aravind 03 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TG News: చట్ట ప్రకారం 23%, పార్టీ తరఫున 19%.. స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపై రేవంత్ వ్యూహం ఇదే! తెలంగాణలో త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్ కేటాయిస్తారనే అంశం హాట్ టాపిక్‌గా మారింది. అయితే.. చట్ట ప్రకారం ఉన్న 23 శాతంతో పాటు.. కాంగ్రెస్ పార్టీ పరంగా మరో 19 శాతం.. మొత్తంగా బీసీలకు 42 శాతం కేటాయించాలన్నది రేవంత్ ఆలోచనగా తెలుస్తోంది. By srinivas 22 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn