Latest News In Telugu Video Viral: బ్రిటన్ ప్రధాని బ్యాటింగ్‌కు ఫిదా అయిన క్రికెటర్లు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ క్రికెట్‌పై మరోసారి అభిమానం చాటుకున్నాడు. ఇంగ్లండ్ జాతీయ జట్టుతో కలిసి నెట్ సెషన్లలో పాల్గొన్నారు. తన బ్యాటింగ్ నైపుణ్యాలతో జట్టు సభ్యుల్ని ఆశ్చర్యపరిచారు. వీడియో వైరల్‌గా మారడంతో పలువురు బ్యాటింగ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. By Vijaya Nimma 07 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sunil Gavaskar: ఇండియా-పాక్ టీమ్‌లపై గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు భారత్-పాక్ టీమ్‌లపై లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. భారత్-పాక్ టీమ్‌ల బలాలు బలహీనతలపై స్పందించిన గవాస్కర్.. పాకిస్థాన్ టీమ్ బౌలర్లతో గంభీరంగా కన్పిస్తుందని, టీమ్ ఇండియా బ్యాటింగ్ లైనఫ్‌తో ప్రత్యర్థి టీమ్‌లకు వణుకు పుట్టిస్తోందన్నాడు. By Karthik 19 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu India Cricket: భీకర ఫామ్‌లో ఉన్న టీమిండియా ఈ ఏడాది వన్డే ఫార్మాట్లో జరుగుతున్న ఆసియా కప్‌లో టీమిండియా ఆదరగొడుతోంది. ఓపెనింగ్ జోడీ, వన్‌డౌన్, మిడిలార్డర్ ఇలా అన్ని విభాగాల్లో బ్యాటర్లు తమదైన శైలిలో చెలరేగిపోతున్నారు. మరోవైపు ఓపెనర్లు విఫమైతే మిడిలార్డర్ బ్యాటర్లు ఆ బాధ్యతను తీసుకుంటున్నారు. By Karthik 14 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn