Latest News In Telugu Health: తులసి చేసి మేలు ఏంటో తెలిస్తే దాన్ని ఎందుకు పూజిస్తారో అర్థమవుతుంది తులసి ఆకులు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఇది బ్లడ్లో షుగర్ లెవల్స్ పెరగకుండా కాపాడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది. తులసిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. By Trinath 06 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn