Bandi Bhagirath POCSO Case : మనోవేదన అనుభవిస్తున్నాం...మమ్మల్ని వేదనకు గురి చేయొద్దు...బండి భగీరథ్ కేసులో బాలిక తల్లి
బండి భగీరథ్‌పై నమోదైన పోక్సోకేసులో బాధితురాలి తల్లి విడుదల చేసిన 4 పేజీల లేఖ సంచలనంగా మారింది. సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్ ఛానళ్లలో తన కుమార్తె ఫొటోలు, వీడియోలను ప్రసారం చేయవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.భరించలేని మనోవేదన అనుభవిస్తున్నామని పేర్కొన్నారు.
/rtv/media/media_files/2026/05/16/bandi-sai-bhageerath-2026-05-16-07-01-56.jpg)