BIG BREAKING: అండర్‌గ్రౌండ్‌లోకి తెలంగాణ బీజేపీ నేతలు.. అసలేం జరుగుతోంది?
తెలంగాణ రాజకీయాల్లో బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌పై నమోదైన పోక్సో (POCSO) కేసు ప్రస్తుతం పెను సంచలనంగా మారింది. ఈ ఉదంతం రాష్ట్ర బీజేపీలో అల్లకల్లోలాన్ని సృష్టిస్తోంది. ఈ కేసు నేపథ్యంలో తెలంగాణ బీజేపీ కీలక నేతలంతా అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లిపోయారు.
/rtv/media/media_files/2026/05/20/bandi-sanjay-ki-amit-shah-call-2026-05-20-20-36-12.jpg)
/rtv/media/media_files/2026/05/14/bandi-bhagirath-pocso-case-2026-05-14-13-18-59.jpg)