Latest News In Telugu Balmuri: హరీష్ రావు హంతకుడు.. వాళ్ల చావుకి అతనే కారణం: బల్మూర్ వెంకట్ సంచలన ఆరోపణలు! ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుపై సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో నిరుద్యోగులు, యువతను పొట్టనపెట్టుకున్న హంతకుడన్నారు. అలాంటి వ్యక్తి గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్దకు రావడంతో గద్దె మైల పడిందంటూ పసుపు నీళ్లతో శుద్ధి చేశారు. By srinivas 26 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు అలా జరుగకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా..! ఎంపీ సంచలన వ్యాఖ్యలు.. ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము పోటీ చేస్తున్న స్థానాల్లో 50 శాతం మెజార్టీ తగ్గితే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12కు 12 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. By Karthik 28 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn