HBD Balakrishna: తెలుగు ఇండస్ట్రీలో ఆ రికార్డు కేవలం బాలయ్యకే సొంతం.. ఈ విషయాలు మీకు తెలుసా?
ఇవాళ నందమూరి నటసింహం బాలకృష్ణ 65వ బర్త్ డే. ఈ సందర్భంగా 1974 నాటి తాతమ్మ కల సినిమా నుంచి 2025లో రిలీజ్ అయిన డాకు మహారాజ్ మూవీ దాకా ఆయన కెరీర్, పర్సనల్ లైఫ్‌లోని పలు విషయాల గురించి తెలుసుకుందాం.
Akhanda2 Teaser: అఖండ-2 టీజర్ వచ్చేసింది.. బాలయ్య ఫ్యాన్స్ కు పూనకాలే!
బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కుతున్న నాలుగవ చిత్రం అఖండ-2 టీజర్ వచ్చేసేంది. అఖండకు మించిన యాక్షన్, డైరెక్షన్, తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పార్ట్-2లో ఉంటుందని టీజర్ ను చూస్తే అర్థం అవుతోంది.
Gaddar Awards: బాలయ్యకు అవార్డుల పంట.. సర్ప్రైజ్ అవార్డుతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ!
గద్దర్ అవార్డ్స్ 2025లో నందమూరి బాలయ్యకు అవార్డుల పంట పండింది. బాలయ్యకు స్పెషల్ జ్యురీ విభాగంలో ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు వరించింది. దీంతోపాటు 2021కి గానూ అఖండ, 2023 కి గానూ భగవంత్ కేసరి చిత్రాలు ఉత్తమ చిత్రం అవార్డు గెలుచుకున్నాయి.
Akhanda 2: 'అఖండ 2' గూస్‌బంమ్స్ అప్డేట్.. ఈ ట్విస్ట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదుగా..!!
బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'అఖండ 2' రిలీజ్ 2026 సంక్రాంతికి వాయిదా పడే అవకాశం ఉంది. అలాగే ఈ సినిమాలో విజయశాంతి కీలక పాత్రలో నటించనున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ కోసం ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ పోటీపడుతున్నాయి.
Balakrishna: బాలయ్య కారుకు ఫ్యాన్సీ నంబరు.. ఎన్ని లక్షలు చెల్లించాడంటే!
నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ తన కారుకు ఫ్యాన్సీ నెంబరు దక్కించుకున్నారు. రవాణా శాఖ నిర్వహించిన వేలంలో రూ.7.75లక్షలు చెల్లించి TG 09 F 0001 సొంతం చేసుకున్నారు. ఖైరతాబాద్ జోన్లో ఒకే రోజు రూ.37,15,645 ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు.
Thaman: నందమూరి తమన్ మొదటి జీతం ఎంతో తెలిస్తే షాకే..!
తమన్ తన సంగీత ప్రయాణాన్ని బాలకృష్ణ ‘భైరవ ద్వీపం’తో ప్రారంభించారు. ఆ సినిమాకి డ్రమ్మర్‌గా పని చేసిన తమన్, ఇప్పుడు వరుసగా బ్లాక్‌బస్టర్స్‌తో తిరుగులేని మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎదిగాడు. బాలయ్య- తమన్ కాంబినేషన్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.
Balakrishna: బాలయ్య బర్త్ డేకి సర్ప్రైజ్ గిఫ్ట్.. ఫ్యాన్స్ కి పండగే..!
బాలకృష్ణ జూన్ 10న తన 65వ పుట్టినరోజు సందర్భంగా 'అఖండ 2' టీజర్ విడుదల చేయనున్నారు. దసరా రిలీజ్‌కి సిద్ధమవుతున్న ఈ చిత్రం తర్వాత, గోపీచంద్ మలినేనితో మరో సినిమా లాంచ్ కానుంది. హరీష్ శంకర్‌తో కూడా ఓ ప్రాజెక్టు చర్చల్లో ఉంది.
/rtv/media/media_files/2025/06/10/XEm6lmBmfpxJX9cQyE8O.jpg)
/rtv/media/media_files/2025/06/09/lugIe6ioaIVw4EZaKTdu.jpg)
/rtv/media/media_files/2025/05/30/dTFseB2smAPMvPN0F1s4.jpg)
/rtv/media/media_files/2025/04/21/vxtt5OAdxDihc7Gkl5FN.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/bala-1-1-1-jpg.webp)
/rtv/media/media_files/2025/04/17/5kyN67Jy6dy88h3AtHRp.jpg)
/rtv/media/media_files/2025/04/17/NeNaSVv6hs9mpBeX4mma.jpg)
/rtv/media/media_files/2025/04/14/ydJuTDhKdaVx7BI3vclw.jpg)