Latest News In Telugu Bakrid : సీఎం రేవంత్ కు బక్రీద్ దావత్ ఇచ్చిన ముజాహిద్.. హాజరైన ప్రముఖులు! సీఎం రేవంత్ కు అన్వర్ ఉల్ ఉలూమ్ ఎడ్యుకేషనల్ సొసైటీ సెక్రెటరీ నవాబ్ ముజాహిద్ ఆలం ఖాన్ బక్రీద్ దావత్ ఇచ్చారు. పర్వదినం సందర్భంగా సీఎంతోపాటు స్పీకర్, తదితరులను ఇంటికి పిలిచి విందు ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. By srinivas 17 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Eid Al Adha Festival: దేశవ్యాప్తంగా బక్రీద్ సందడి.. త్యాగానికి ప్రతీకగా జరుపుకునే ప్రధాన పండుగ! బక్రీద్.. ముస్లింలు జరుపుకునే రెండో ప్రధాన ఇస్లామిక్ పండుగ. దేశవ్యాప్తంగా ఈరోజు బక్రీద్ ను సందడిగా జరుపుకుంటున్నారు. మసీదులలో ప్రార్ధనలు చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. ఈ పండుగను ఇస్లామిక్ చంద్ర క్యాలెండర్లోని పన్నెండో నెల అల్-హిజ్జాలో జరుపుకుంటారు. By KVD Varma 17 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Traffic Restrictions : నేడు బక్రీద్..హైదరాబాద్ లో ఈ ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు! బక్రీద్ సందర్భంగా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో నగర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.మీర్ ఆలం ఈద్గా ప్రాంతంలో సోమవారం ఉదయం 8 గంటల నుంచి ఉదయం 11.30 గంటల వరకు వాహనాలను వేరే రూట్లకు దారి మళ్లించనున్నట్లు వివరించారు. By Bhavana 17 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn