Patanjali: పతంజలి ఉత్పత్తుల యాడ్స్‌పై నిషేధం విధించిన సుప్రీంకోర్టు..
తప్పుడు ప్రకటనలు చేసినందుకు ప్రముఖ ఆయుర్వేద సంస్థ పతంజలి ఉత్పత్తుల యాడ్స్‌పై సుప్రీంకోర్టు పూర్తిగా నిషేధం విధించింది. గతంలో ఆదేశాలిచ్చినప్పటికీ మళ్లీ యాడ్స్ ఇవ్వడంపై మండిపడింది. ఈ మేరకు పతాంజలి వ్యవస్థాపకులు బాబారామ్ దేవ్, బాలకృష్ణలకు కోర్టు ధిక్కరణ నోటీసులు పంపింది.