Sabarimala: శబరిమలకు మరో 26 అదనపు రైళ్లు..!
తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు వెళ్లే భక్తుల సంఖ్య పెరుగుతోంది. ఈ రద్దీని గమనించిన రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.డిసెంబర్‌తో పాటుగా జనవరి నెలలో కూడా ప్రత్యేక రైళ్లు పట్టాలెక్కబోతున్నాయి.
తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు వెళ్లే భక్తుల సంఖ్య పెరుగుతోంది. ఈ రద్దీని గమనించిన రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.డిసెంబర్‌తో పాటుగా జనవరి నెలలో కూడా ప్రత్యేక రైళ్లు పట్టాలెక్కబోతున్నాయి.
శబరిమల అయ్యప్ప దర్శనానికి భక్తులు పోటెత్తారు. భక్తుల సంఖ్య..శుక్రవారం నుంచి ఒక్కసారిగా పెరిగిపోయింది.దీంతో భారీగా క్యూలైన్లు ఏర్పడ్డాయి.రోజుకు 80 వేల టోకెన్లు జారీచేయనున్నట్టు కేరళ ప్రభుత్వం ముందే ప్రకటించిన సంగతి తెలిసిందే.