ఆంధ్రప్రదేశ్ YS Jagan: ఏపీ హైకోర్టులో జగన్ పిటిషన్ తనకు ప్రధాన ప్రతిపక్షనేత హోదా ఇచ్చేలా స్పీకర్ ను ఆదేశించాలంటూ ఏపీ మాజీ సీఎం జగన్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని తాను స్పీకర్ కు లేఖ రాసినా పట్టించుకోలేదని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. By Nikhil 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Assembly Sessions : రేపటి నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే పలు శాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఈ సమావేశాల్లో మరికొన్ని వాటిపై శ్వేతపత్రాలు విడుదల చేయనుంది. కాగా ఈ సమావేశాలకు జగన్ హాజరుపై ఉత్కంఠ నెలకొంది. By V.J Reddy 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ayyannapatrudu: శాసనసభ స్పీకర్గా అయ్యన్నపాత్రుడు నామినేషన్ AP: శాసనసభ స్పీకర్గా చింతకాలయ అయ్యన్నపాత్రుడు నామినేషన్ దాఖలు చేశారు. అయ్యన్నపాత్రుడు తరఫున కూటమి నేతలు నామినేషన్ దాఖలు చేశారు. డీప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. By V.J Reddy 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఆ నా కొడుకులు దెం..యండి.. మున్సిపల్ అధికారులపై అయ్యన్న పాత్రుడు బూతు పురాణం: వీడియో మాజీ మంత్రి, ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు మరోసారి రెచ్చిపోయారు. ఆరిలోవలోని ఆర్ అండ్ బి రోడ్డు నాణ్యత లోపించిందంటూ మున్సిపల్ అధికారులను బూతులు తిట్టారు. కళ్ళు మూసుకుపోయి ఏడుస్తున్నారా నా కొడుకులు. ఇష్టం లేకపోతే దెం..యండి అంటూ హంగామా చేశారు. By srinivas 18 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ayyannapatrudu: ఏపీ స్పీకర్గా అయ్యన్నపాత్రుడు! AP: మంత్రివర్గంలో చోటు దక్కని అయ్యన్నపాత్రుడికి కీలక పదవి ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన్ను ఏపీ స్పీకర్గా నియమించేందుకు సిద్దమైనట్లు సమాచారం. అలాగే జనసేనకు డిప్యూటీ స్పీకర్ ఇవ్వాలనే ఆలోచలనలో బాబు ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. By V.J Reddy 17 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ayyannapatrudu: జగన్ ఓడిపోయాడు, చావలేదు.. అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు AP: జగన్పై అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ఓడిపోయాడు, కానీ చావలేదని.. చచ్చేవరకు కొట్టాలని టీడీపీ నేతలతో అన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరోవైపు వైసీపీ పూర్తిగా చావలేదని నాగబాబు అన్నారు. వైసీపీ కోరల్లో విషం మిగిలే ఉందన్నారు. By V.J Reddy 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn