Latest News In Telugu Ayodya Rama Mandir :అయోధ్య రామ మందిరం లో రామ్ లల్లాను సాధారణ భక్తులు ఎప్పుడు దర్శనం చేసుకోవచ్చు? దర్శన సమయాలు పూర్తి వివరాలు అయోధ్య రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ట మహోత్సవం రేపు అంటే జనవరి 22న జరగబోయే ఈ వేడుకకు ప్రధాని మోదీతో పాటు దేశం, ప్రపంచం నలుమూలల నుంచి అతిథులు రానున్నారు. జనవరి 23 నుంచి సామాన్య భక్తులు రాంలాల దర్శనం చేసుకోగలుగుతారు. సామాన్య భక్తుల దర్శనానికి ఎలాంటి రుసుము లేదు. By Nedunuri Srinivas 21 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Ramudu: రాముడంటే దేవుడే కాదు.. అంతకు మించి సున్నితమైన భావోద్వేగ బంధం రాముడు అంటే దేవుడు మాత్రమే కాదు. అంతకు మించిన ఎమోషన్. రాముని కథ విన్నా.. రాముని పేరుతో వచ్చిన సినిమా చూసినా.. అదంతా రాముడిని మనవాడిగా మనసులో నిలుపుకున్న భావన. రాముడు పేరుతో ఎన్నో సినిమాలు వచ్చాయి. చాలావరకూ అన్నీ హిట్స్. రామ నామంలోని గొప్పతనం ఈ కథనంలో తెలుసుకోవచ్చు By KVD Varma 21 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా HanuMan - Ayodhya Rama Mandir: అయోధ్య రామ మందిరానికి రూ 14 లక్షలు విరాళంగా ఇచ్చిన హను మాన్ మూవీ టీమ్ చిన్న సినిమాగా వచ్చి వసూళ్ల సునామి సృష్టిస్తోన్న హనుమాన్ మూవీ మేకర్స్ ముందుగా ప్రకటించినట్లుగానే టికెట్స్ నుంచి వచ్చే ప్రతీ రూ 5 లను మొత్తం రూ 14 లక్షలు అయోధ్య రామ మందిరానికి విరాళంగా ఇవ్వడం జరిగింది. By Nedunuri Srinivas 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn