Ayodhya: బాలరాముడి గర్భగుడిలోకి వర్షం నీరు!
వర్షం కురిసినప్పుడు అయోధ్య రామమందిర మొదటి అంతస్తు నుంచి వర్షపు నీరు గర్భగుడిలోకి వస్తున్నట్లు అయోధ్య రామ మందిర ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ వెల్లడించారు.
వర్షం కురిసినప్పుడు అయోధ్య రామమందిర మొదటి అంతస్తు నుంచి వర్షపు నీరు గర్భగుడిలోకి వస్తున్నట్లు అయోధ్య రామ మందిర ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ వెల్లడించారు.
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్, ట్రైనింగ్ (NCERT) 12వ తరగతి పొలిటికల్ సైన్స్ పుస్తకంలో కీలక మార్పులు చేసింది. పన్నెండవ తరగతి పుస్తకం నుంచి బాబ్రీ మసీదు అనే పదాన్ని పూర్తిగా తొలగించింది. అలాగే అయోధ్య అధ్యాయం నుంచి నాలుగు పేజీలను కూడా తగ్గించేసింది.
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో గత వారం రోజులుగా భక్తుల రద్దీ తగ్గిపోయింది. ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున భక్తులు అక్కడికి వచ్చి బాల రాముడిని దర్శించుకునేవారు. ఎన్నికల తర్వాత భక్తుల రద్దీ తగ్గిపోవడంతో తమకు ఆదాయం రావడం లేదని చిరు వ్యాపారులు వాపోతున్నారు.
రాముని జన్మస్థానం..అంగరంగ వైబవం రాముని గుడి ప్రారంభం..హంగులూ, ఆర్భాటాలు...ఇవేవీ బీజేపీని కాపాడలేకపోయాయి. అయోధ్య రామమందిరం ఉన్న ఫైజాబాద్‌లో బీజేపీ అభ్యర్థి ఓడిపోయారు.
చిన్నారులను అక్రమంగా తరలిస్తున్న ముఠాను యూపీ చైల్డ్ కమిషన్ పట్టుకుంది. వారి వద్ద నుంచి సుమారు 95 మంది చిన్నారులను అధికారులు క్షేమంగా కాపాడారు. చిన్నారులను బీహార్ నుంచి యూపీకి తరలిస్తుండగా రెస్క్యూ ఆపరేషన్ చేసి రక్షించింది.
శ్రీరామ నవమి 2024 అయోధ్యకు చాలా ప్రత్యేకమైనది.ఈసారి రామ నవమి నాడు సూర్యకిరణాలతో బాలరాముడికి సూర్యాభిషేకం చేయనున్నారు. రామ నవమి నాడు రాముడికి సూర్య తిలకం, సూర్యాభిషేకం ఎందుకు..? సూర్య అభిషేకం ప్రాముఖ్యతను తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి.
మూడు రోజుల క్రితం అయోధ్య నుంచి ఢిల్లీ వస్తున్న ఇండిగో విమానంలో ప్రయాణికులకు భయంకరమైన అనుభవం ఎదురైంది. ఒకపక్క వాతావరణం బాగోలేక,మరోపక్క ఫ్యూయల్ అయిపోయి..ఇంక రెండు నిమిషాల్లో ల్యాండ్ అవ్వకపోతే మటాష్ అన్న పరిస్థితుల్లో విమానం ల్యాండ్ అయింది.
అయోధ్యలో కొలువుదీరిన బాలరాముడి చిత్రాలతో కూడిన వెండి నాణేలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ముంబై బులియన్ మార్కెట్ ఈ వెండి నాణేలను విడుదల చేయనుంది. త్వరలోనే వ్యాపారు నాణేలను తీసుకువచ్చి ఆఫ్ లైన్ తోపాటు ఆన్ లైన్ లోనూ విక్రయించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా నమోదు అవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మనుషులనే కాదు దేవుళ్ల కూడా చుక్కలు చూపిస్తోంది. అయోధ్య రాముడికి కూడా ఎండలను తట్టుకునేలా సరికొత్త దుస్తులను డిజైన్ చేశారు. పూర్తి వివరాల కోసం ఈ స్టోరీలోకి వెళ్లండి.