Latest News In Telugu Ayodhya Ram Mandir: ఇస్రో అయోధ్య శాటిలైట్ ఫొటో ఎంత అద్భుతంగా ఉందో..!! దేశం రామనామస్మరణతో మారుమోగుతోంది. ఈ వేళ అయోద్య నగరానికి సంబంధించి ఓ అపూర్వ చిత్రాన్ని ఇస్రో షేర్ చేసింది. ఇస్రోకు చెందిన ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ అంతరిక్షం నుంచి రామ మందిరం ఎలా ఉందో తెలిపే అయోధ్య ఫొటో క్లిక్ అనిపించింది. By Bhoomi 21 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Ayodhya Ram Mandir : అయోధ్య ఆలయ గోపురం ఎత్తు ఎంతో తెలుసా? అయోధ్యలో నిర్మిస్తున్న రామలయ ప్రాణ ప్రతిష్టకు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. ప్రధానిమోదీ ముఖ్య అతిథిగా పాల్గొనే ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా పలు రంగాలకు చెందిన ప్రముఖులు కూడా ఇందులో పాల్గొంటున్నారు. By Madhukar Vydhyula 15 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ayodhya: మీరు అయోధ్య రామాలయానికి వెళ్లినప్పుడు వీటిని చూడటం అస్సలు మిస్ అవ్వకండి..!! జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం జరగనుంది. శ్రీరాముడి ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు ఇప్పటికే సిద్ధమయ్యారు. అయోధ్య రామమందిరాన్ని సందర్శించేటప్పుడు మనం ఏ ఆలయాలను సందర్శించవచ్చు? వివరాల కోసం ఈ స్టోరీలోకి వెళ్లండి. By Bhoomi 04 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ayodhya Ram Mandir : 392 స్తంభాలు, 44 తలుపులు, 161 అడుగుల ఎత్తు..అయోధ్య రామమందిరం ప్రత్యేకతలు తెలుసా.!! అయోధ్యాపురి రామాలయ నిర్మాణంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. వెయ్యేళ్లవరకు చెక్కుచెదరదు. తూర్పు-పడమర పొడవు 380 అడుగులు, వెడల్పు 250 అడుగులు, ఎత్తు 161 అడుగులు. ప్రతి అంతస్తులో ఆలయం 20 అడుగుల ఎత్తులో ఉంది. దీనికి 392 స్తంభాలు, 44 తలుపులు ఉన్నాయి. By Bhoomi 04 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Amit Shah: మేం అధికారంలోకి వస్తే ఉచితంగా అయోధ్య రాముడి దర్శనం..!! మధ్యప్రదేశ్ ఎన్నికల వేళ..కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన హామీ ప్రకటించారు. బీజేపీని గెలిపిస్తే..అయోధ్య రాముడి దర్శనం ఫ్రీగా కల్పిస్తామని హామీ ఇచ్చారు. మధ్యప్రదేశ్ లో ఎన్నికల ప్రచారానికి 2 రోజులు సమయం ఉండగా అమిత్ షా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. By Bhoomi 13 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn