Atchannaidu: ఈ నెలలో రైతుల ఖాతాల్లోకి రూ.7వేలు.. మంత్రి అచ్చెన్నాయుడు గుడ్ న్యూస్
ఏపీ ప్రజలకు మంత్రి అచ్చెన్నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. అన్నదాత సుఖీభవ సాయాన్ని రైతుల ఖాతాల్లో మూడు విడతల్లో అందజేస్తామని అన్నారు. పీఎం కిసాన్ కింద కేంద్రం రూ.2 వేలు, రాష్ట్రం రూ.5 వేలు మొత్తం 7 వేల రూపాయలను ఈ నెల 21న తొలివిడతలో జమ చేస్తామన్నారు.
Simhachalam Temple Tragedy: సింహాచలం గోడకూలిన ఘటన.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
సింహాచలం చందనోత్సవంలో గోడకూలి 8 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు, అచ్చెన్నాయుడు స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
AP Budget 2024: ఏపీ బడ్జెట్లో పవన్ శాఖలకు ఎన్ని వేల కోట్లో తెలుసా?
పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు రూ.16,739 కోట్లను కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు.
AP Agriculture Budget 2024: రూ. 43,402 కోట్లతో ఏపీ వ్యవసాయ బడ్జెట్
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. మొదటిరోజు సమావేశాల్లో పూర్తిస్థాయిలో వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రూ.2,94,427 కోట్లతో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. అలాగే మంత్రి అచ్చన్నాయుడు రూ.43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టారు.
AP: బొత్స గారు.. భలే జోకులేస్తున్నారు.. మంత్రి అచ్చెన్నాయుడు సెటైర్లు..!
పారదర్శకత గురించి మీరు.. జగన్ మాట్లాడితే నవ్విపోతారంటూ వైసీపీ నేత బొత్సకు మంత్రి అచ్చెన్నాయుడు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పారదర్శకతకు పాతరేసిందే వైసీపీ పార్టీ అంటూ విమర్శలు గుప్పించారు. దయచేసి పారదర్శకత.. వాస్తవాలు వంటి పెద్ద పెద్ద పదాలు వాడొద్దంటూ ఆయన పోస్ట్ చేశారు.
Atchannaidu: అంబటి.. నీకు తెలిసిన విద్యలు వేరే.. ఇలా చేయకు.. మంత్రి అచ్చెన్నాయుడు స్వీట్ వార్నింగ్..!
అంబటి.. నీకూ చంద్రబాబుకి పోలికా? అంటూ మంత్రి అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు. కాఫర్ డ్యామ్ లేకుండా పోలవరం కడతామని కేంద్రం చెప్పిన విషయాన్నే చంద్రబాబు చెప్పారని అన్నారు. అయినా ఇది నీ సబ్జెక్ట్ కాదు.. నీకు తెలిసిన విద్యలు వేరే ఉన్నాయంటూ సెటైర్లు వేశారు.
/rtv/media/media_files/2025/06/12/Sfl0ojovoywbUABEivMv.jpg)
/rtv/media/media_files/2025/04/30/ur7IAkXE9imboh2OywR4.jpg)
/rtv/media/media_files/2024/11/11/GDUXySWbFqUBoLDuQiOa.jpg)
/rtv/media/media_files/2024/11/11/JPKACqKGgNsbyikpUW5E.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Atchannaidu--jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/achem.jpg)