kavitha: గౌహతి వీధుల్లో స్ట్రీట్ ఫుడ్ తిన్న ఎమ్మెల్సీ కవిత
తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అస్సాం రాష్ట్ర రాజధాని గౌహతి వీధుల్లో స్ట్రీట్ ఫుడ్ రుచి చూసారు. సోమవారం (నిన్న) సాయంత్రం రోడ్డు పక్కన ఉన్న ఓ చిన్న మొబైల్ ఫుడ్ కోర్డు వద్ద ఆగిన ఎమ్మెల్సీ కవిత ఎంతో ఇష్టంగా మోమొస్ తిన్నారు.
/rtv/media/media_files/2026/03/15/election-commission-2026-03-15-11-47-43.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/A-poem-by-MLC-who-ate-street-food-on-the-streets-of-Guwahati-jpg.webp)