Assam Elections 2026 : అసోం ఎన్నికలు.. రెండో జాబితా విడుదల చేసిన కాంగ్రెస్
త్వరలో జరగనున్న అసోం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వరుసగా తన అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తోంది. గతంలో మొదటి జాబితా విడుదల చేయగా తాజాగా 23మందితో కూడిన తన రెండో విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. అభ్యర్థుల సంఖ్య 65కి చేరింది.
/rtv/media/media_files/2026/03/24/assam-polls-2026-03-24-16-15-47.jpg)
/rtv/media/media_files/2026/03/15/assam-elections-2026-2026-03-15-13-19-39.jpg)