సినిమా Vishwambhara: విశ్వంభర అప్డేట్.. మెగాస్టార్ సరసన నాగార్జున హీరోయిన్ మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంభర. వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో త్రిష ఫిమేల్ లీడ్ గా నటిస్తోంది. తాజాగా విశ్వంభర సెట్స్ లో మరో హీరోయిన్ అడుగుపెట్టినట్లు తెలిపారు మేకర్స్. నటి ఆషికా రంగనాథ్ చిరంజీవి సరసన కీలక పాత్రలో నటించబోతున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. By Archana 24 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Ashika Ranganath: అందాల భామ ఆషిక హాట్ ఫోజులు.. వైరలవుతున్న ఫొటోలు కన్నడ భామ ఆషిక రంగనాథ్ అందాల మాయ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. స్టైలిష్ లుక్ లో ఆషిక అందాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మీరు కూడా ఈ ఫోటోల పై ఓ లుక్కేయండి. By Archana 11 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Naa Saami Ranga Trailer : కిష్టయ్య వచ్చేశాడు.. ఈ సారి పండక్కి నా సామిరంగ.. అక్కినేని నాగార్జున విజయ్ బిన్నీ దర్శకత్వంలో నటించిన లేటెస్ట్ చిత్రం నా సామిరంగ. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం సినిమా ట్రైలర్ రిలీజ్ చేసింది. ట్రైలర్ లో నాగార్జున మాస్ లుక్ లో కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. By Archana 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn