Latest News In Telugu CM Revanth: నేడు సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్.. ఆరు గ్రారెంటీలపై కీలక ప్రకటన? సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు సచివాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయనున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల దరఖాస్తును డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులతో కలిసి సీఎం రేవంత్ ప్రారంభించనున్నారు. By V.J Reddy 27 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth: రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. ఆరోజు నుంచే వారికి రూ.2,500? తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళలకు గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం. మరో గ్యారెంటీ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మహిళలకు నెలకు రూ.2500 పెన్షన్ పథకంపై త్వరలోనే జీవో రానుంది. By V.J Reddy 24 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ TS Pensions: తెలంగాణలో పింఛన్ లు రూ.4 వేలకు పెంపు.. ఎప్పటినుంచంటే? ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పింఛన్లను రూ.4 వేలకు పెంచే దిశగా కసరత్తు చేస్తోంది రేవంత్ సర్కార్. 100 రోజుల్లోగా ఈ హామీ అమలు ఉండే అవకాశం ఉందని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. ఒకవేళ ఆలస్యమైతే ఉగాది కానుకగా పెంచిన పెన్షన్లను అందించే అవకాశం ఉందని తెలుస్తోంది. By Nikhil 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections 2023: పింఛనుదారులే బీఆర్ఎస్కు ‘ఆసరా’.. ఈసారీ గట్టెక్కిస్తారా! పెద్దసంఖ్యలో ఉన్న ‘ఆసరా’ లబ్ధిదారులపైనే బీఆర్ఎస్ మరోసారి ఆశలు పెట్టుకుందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. మేనిఫెస్టోలోనూ పింఛను పెంపునకు పెద్దపీట వేసిన విషయం తెలిసిందే. ఈ దఫా వారు ఎవరికి మద్దతిస్తారన్న దానిపైనే అన్ని పార్టీల విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. By Naren Kumar 24 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn