Matthew VanDyke : టూరిస్ట్ వీసాతో వచ్చి డ్రోన్ శిక్షణ: అమెరికన్ మాథ్యూ వాన్‌డైక్ ఎవరు?
భారత ఈశాన్య సరిహద్దుల్లో డ్రోన్ యుద్ధతంత్రంపై శిక్షణ ఇస్తున్నారనే ఆరోపణలతో అమెరికాకు చెందిన మాథ్యూ వాన్‌డైక్ అనే వ్యక్తిని, మరో ఆరుగురు ఉక్రెయిన్ పౌరులను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అరెస్ట్ చేయడం సంచలనం సృష్టిస్తోంది.
BIG BREAKING : మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్!.. గుంటూరులో హై అలెర్ట్!
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం చంద్రబాబు నాయుడుపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు.
Sabarimala Gold Case: శబరిమల చోరీ కేసులో బిగ్ ట్విస్ట్.. ఆలయ ప్రధాన పూజారి అరెస్ట్
శబరిమల బంగారం తాపడాల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. శబరిమల తంత్రి (ప్రధాన పూజారి) కందరారు రాజీవరును సిట్ అధికారులు అరెస్టు చేశారు. శుక్రవారం తెల్లవారుజామున సిట్ అధికారుల బృందం ఆయన్ను అదుపులోకి తీసుకొని.. విచారణ అనంతరం అరెస్టు చేసినట్లు సమాచారం.
Cybercrime police : బాలలతో లైంగిక వేధింపుల వీడియోలు..యూట్యూబర్ అరెస్ట్
మైనర్లతో లైంగిక వేధింపుల వీడియోలు చేస్తూ, వారి ఇంటర్వ్యూలు యూట్యూబ్‌లో ప్రచారం చేసిన ఏపీకి చెందిన యూట్యూబర్ కంబేటి సత్యమూర్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు విశాఖపట్నం లోని విశాలాక్షినగర్‌కు చెందినవాడుగా గుర్తించారు.
iBOMMA: కరీబియన్ దీవుల్లో ఉండి "బొమ్మ' చూపించాడు.. కోట్లల్లో సంపాదన
కొత్త సినిమాలనే టార్గెట్‌గా చేసుకుని iBOMMA ద్వారా ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తున్న నిర్హహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కరీబియన్ దీవుల్లో ఉంటూ.. ఇమ్మడి రవి ఐ-బొమ్మ నిర్వహిస్తున్నట్లు వెల్లడైంది.
Karur stampede: కరూర్ తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం.. విజయ్ మెడకు చుట్టుకుంటున్న ఉచ్చు!
కరూర్ తొక్కిసలాట ఘటనలో తమిళనాడు పోలీసులు టీవీకే జిల్లా కార్యదర్శి మథియలగనను అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడిగా ఇతడిని పేర్కొంటూ అదుపులోకి తీసుకున్నారు. అయితే ఎఫ్ఐఆర్లో టీవీకే చీఫ్ విజయ్ పేరు లేదు. ఈ తొక్కిసలాటలో 41 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.
AP Crime : లెక్చరర్ కాదు కామాంధుడు..ల్యాబ్‌కు పిలిచి నడుము పట్టుకుని అసభ్యంగా!
పాఠాలు చెప్పాల్సిన ఓ లెక్చరర్ కామాంధుడిగా మారాడు. అనకాపల్లి జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ మహిళా కళాశాలలో పనిచేస్తున్న కెమిస్ట్రీ లెక్చరర్ ఓ17 ఏళ్ల విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలపై అరెస్టు చేశారు.
/rtv/media/media_files/2026/05/19/ibrahimpatnam-btech-student-rape-case-2026-05-19-16-12-07.jpg)
/rtv/media/media_files/2026/03/18/india-2026-03-18-08-14-35.jpg)
/rtv/media/media_files/2026/02/01/ambati-2026-02-01-06-32-47.jpg)
/rtv/media/media_files/2026/01/09/fotojet-11-2026-01-09-16-58-41.jpg)
/rtv/media/media_files/2026/01/08/fotojet-2026-01-08t214315872-2026-01-08-21-43-50.jpg)
/rtv/media/media_files/2025/11/15/fotojet-2025-11-15t212245752-2025-11-15-21-23-12.jpg)
/rtv/media/media_files/2025/09/30/vijay-karur-stampede-2025-09-30-11-51-08.jpg)
/rtv/media/media_files/2025/08/28/andhra-2025-08-28-13-41-31.jpg)