Big breaking: మావోయిస్టు సానుభూతిపరులు అరెస్ట్
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఐదుగురు మావోయిస్టు సానుభూతిపరులను పోలీసులు అరెస్ట్ చేశారు. మహాముత్తారం మండల పరిధిలోని యామన్పల్లి వద్ద పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తూ మావోయిస్టలను అదుపులోకి తీసుకున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఐదుగురు మావోయిస్టు సానుభూతిపరులను పోలీసులు అరెస్ట్ చేశారు. మహాముత్తారం మండల పరిధిలోని యామన్పల్లి వద్ద పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తూ మావోయిస్టలను అదుపులోకి తీసుకున్నారు.
టీడీపీ సభ్యులు చంద్రబాబు అరెస్ట్ (Arrest) ని నిరసిస్తూ రచ్చరచ్చ చేశారు.అసెంబ్లీ గౌరవ మర్యాదలు మరిచిపోయి..చంద్రబాబు నాయుడు కుర్చీ ఎక్కి మరీ ఆయన విజిల్ వేయడం మొదలుపెట్టారు.
టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా ఏపీలో ఆందోళనలు మిన్నంటాయి. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు, నేతలు, కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. దీంతో పోలీసులు పలువురు టీడీపీ నేతలను ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు.
చంద్రబాబు అరెస్ట్, తరువాత జరిగిన పరిణామాల మీద కేంద్ర హోంశాఖకు ఎన్ఎస్జీ నివేదిక సమర్పించింది. సెప్టెంబర్ 8వ తేదీ అర్ధరాత్రి నుంచి 10వ తేదీ అర్ధరాత్రి 1 గంట వరకు ఏం జరిగింది అన్న దాని మీద నివేదిక ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుపై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి స్పందించారు. మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసిన విధానం సరికాదన్నారు.
చంద్రబాబు లాయర్ ట్వీట్ పై వేసీపీ నేతల ఫైరింగ్ | YCP Counter on Lawyer Sidharth Luthra Tweet | Ambati Rambabu
నాలుగేళ్ళుగా కామ్ గా ఉన్న జగన్ ఒక్కసారిగా జూలు విదిల్చారు. ఇన్నాళ్ళు కేవలం మాటలతో, కేసులతో భయపెట్టారు. కానీ ఇప్పుడు ఏకంగా జైల్లోకి నెట్టారు. ఇలాగే ఒక దాని మీద మరొక కేసు పెట్టి కరెక్ట్ గా ఎన్నికల టైమ్ కి కేసులతో టీడీపీ చతికిలపడేలా చేయాలన్నది వైసీపీ వ్యూహం.
లండన్ పర్యటన ముగించుకుని ఏపీ సీఎం జగన్ దంపతులు రాష్ట్రానికి వచ్చారు. ఈరోజు చంద్రబాబు అరెస్ట్ తర్వాత రాష్ట్రంలో తాజా పరిణామాలు, శాంతిభద్రతలపై జగన్ సమీక్ష చేయనున్నారు. దాంతో పాటూ వైసీపీ ముఖ్యనేతలతో కూడా ఆయన భేటీ అవుతారు. రేపు జగన్ ఢిల్లీ వెళ్ళనున్నారు.