సినిమా Tollywood : తెరపై దేవుళ్లు.. ప్రస్తుత ట్రెండ్ ఇదేనా? దేవుళ్ల మీద సినిమాలు తీస్తే.. బ్లాక్ బస్టర్ హిట్టే. ఇండస్ట్రీలో ఇప్పుడు అదే ట్రెండ్ నడుస్తోంది. కార్తికేయ 2, అఖండ, హనుమాన్, కల్కి వంటి సినిమాలు ఈ కోవకు చెందినవే. వీటిని ఆడియన్స్ బాగా ఆదరించారు. దీంతో ప్రెజెంట్ దేవుళ్ళ చుట్టూ తిరిగే కథలతోనే మేకర్స్ సినిమాలు తీస్తున్నారు. By Anil Kumar 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn