ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆవరణలో అరకు కాఫీ స్టాల్.. ప్రారంభించిన స్పీకర్ అయ్యన్న, చంద్రబాబు, పవన్-PHOTOS అసెంబ్లీ ఆవరణలో అరకు కాఫీ స్టాల్ ను ప్రారంభించిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఈ రోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు. By Nikhil 18 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Araku Chilapanduga: రేపు అరకు చలిపండుగ...ఈ పండుగలో ఏం చేస్తారంటే.... ఏపీలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చెందించేందుకు ప్రభుత్వం అవసరమైన అన్నిరకాల చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా కొత్త టూరిజం పాలసీని సైతం ప్రవేశపెట్టింది. ఈ పాలసీలో భాగంగా ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో పండుగలు నిర్వహించాలని నిర్ణయించింది. By Madhukar Vydhyula 30 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Passport Office in Araku : అరకులో పాస్పోర్టు ఆఫీస్ ప్రారంభం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో పాస్పోర్టు ఆఫీస్ ఉండాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు బుధవారం అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు లో కొత్త గా ఏర్పాటు చేసిన పాస్పోర్టు ఆఫీస్ ను అరకు ఎంపీ గుమ్మా తనూజారాణి అరకు ఎమ్మెల్యే రెగ మత్స్యలింగం ప్రారంభించారు. By Madhukar Vydhyula 22 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Araku Valley: 'అరకులోయ'... రెడీ ఫర్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.! అల్లూరి జిల్లా అరకులోయ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు ముస్తాబయింది. హోటళ్లు, లాడ్జిలు, దేవాలయాలు విద్యుత్ దీపాలతో వెలిగిపోతున్నాయి. పర్యాటక ప్రదేశాలు జనంతో కిటికిటలాడుతున్నాయి. ఎక్కడికక్కడ ఫైర్ క్యాంపు లతో ఎంజాయ్ చేస్తున్నారు పర్యాటకులు. By Jyoshna Sappogula 31 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn