ఆంధ్రప్రదేశ్ Araku Chilapanduga: రేపు అరకు చలిపండుగ...ఈ పండుగలో ఏం చేస్తారంటే.... ఏపీలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చెందించేందుకు ప్రభుత్వం అవసరమైన అన్నిరకాల చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా కొత్త టూరిజం పాలసీని సైతం ప్రవేశపెట్టింది. ఈ పాలసీలో భాగంగా ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో పండుగలు నిర్వహించాలని నిర్ణయించింది. By Madhukar Vydhyula 30 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn